ఇలాభట్
ఇలాభట్ -నీలిమ వంకాయల మార్పు కు నాయకత్వం వహించి, పేదరికాన్ని పారద్రోలడంలో భాగస్వామ్యం తీసుకుని, ఒంటి సత్తువ అమ్ముకున్నా పూట గడవని మహిళా కార్మికులను అక్కున జేర్చుకుని అసంఘటిత మహిళా కార్మికుల ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన సేవామూర్తి ఇలాభట్. మహాత్ముని జననంతో పవిత్రమైన గడ్డ అహమ్మదాబాద్ లో 1933లో ఇలాభట్ జన్మించారు. ఇలా తండ్రి సుమంత్ భట్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆమె తండ్రి న్యాయవాది. ఆమె తాతగారు డాక్టరు. ఆయన ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని జైలుకెళ్ళారు. […]
Continue Reading