కాదేదీ కథకనర్హం-13 ఈడపిల్లే!
కాదేదీ కథకనర్హం-13 ఈడపిల్లే! -డి.కామేశ్వరి కష్టాల్ని భరిస్తూనే కట్టుకున్నవాని కనుసన్నలలోనే కడతేరాలని సోకాల్డ్ పాతివ్రత్య భావన నుంచి క్రొత్త జీవితానికి ద్వారాలు తెరిచిన కధ. గాడాంధకారం …..ఆ చీకట్లో పాపని ఎత్తుకుని వగరుస్తూ పరిగెడ్తోంది రేణుక. “అమ్మా! ….అమ్మా!’ అంటూ చేతులు చాచి పిలుస్తుంది…..’అయ్యో, రేణూ , ఏం జరిగిం దమ్మా … ఎందుకలా అరుస్తున్నావు….” కన్నపేగు…..పేగు తెంచుకుని వస్తున్నకేక! సావిత్రికి ఒళ్ళంతా చెమట పట్టింది భయంతో. చటుక్కున మెలుకవ వచ్చింది. చుట్టూ చీకటి. ఒక్క క్షణం […]
Continue Reading