image_print

నిత్య సౌందర్య వ్రతం (కథ)

నిత్య సౌందర్య వ్రతం -ఉమాదేవి సమ్మెట ఓరే వాసూ! నువ్వటరా నేను చూస్తున్నది నిజమేనా? ఎన్నేళ్ళయిందో నిన్ను చూసీ.. నర్మదా! ఒకసారి ఇటురా.. ఎవరొచ్చారో చూడు. నా చిన్ననాటి స్నేహహితుడు వాసూ..” ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్న మహేంద్రకు మాట తడబడిపోతున్నది. అతను పిలిచినంత వేగంగా ముందు గదిలోకి వెళ్ళడానికి నర్మదా అడుగులు తడబడిపోతున్నాయి. సిగ్గుతోనో, భయంతోనో, మోమాటముతోనో, కొత్తదనంతోనో వగైరా వగైరా కాదు. వేసుకున్న నైటీ కాళ్ళకు అడ్డం  పడుతున్నది. దువ్వని తల, దిద్దుకోని మోము ఆమెను […]

Continue Reading
Posted On :

కప్పు (కథ)

కప్పు -ఉమాదేవి సమ్మెట భవిష్యా లాడ్జ్ నుండి హడావుడిగా ఇంటికెళ్తున్న నాత్యానాయక్ ని చూసి… “ఏంది నాత్యా.. ఉరుకుతున్నవ్ వజ్రమ్మ రమన్నదా?” ఏసోబ్ వెక్కిరింపుగా అన్నాడు. “ఏ ఆమె వజ్రమ్మ గాదూ. ఆమె ఆయనకు బాస్”నర్సయ్య అన్నాడు. “మంచామనే పట్టిండుపో ”భీమ్లా అంటున్నాడు. తన వెనుక నుండి వినబడుతున్న వెటకారపు మాటలకు..పోయి నాలుగు తందామన్నంత కోపాన్ని దిగమింగుకుని ఇంటికి చేరుకున్నాడు నాత్యా. “ఏందిగట్లున్నావ్? మల్లా ఏదన్నా ఒర్లుతున్నరా వాళ్ళు” వజ్రమ్మా అడిగింది. “ఎప్పుడుండే లొల్లేగానీ.. ఏంది వజ్రమ్మా! […]

Continue Reading
Posted On :