image_print

సాయిపద్మకు నివాళి!

సాయిపద్మకు నివాళి! -ఉమా నూతక్కి (ప్రముఖ రచయిత్రి సాయిపద్మగారికి నెచ్చెలి నివాళి తెలియజేస్తూంది. ఈ సందర్భంగా ఉమా నూతక్కి గారు రాసిన ఆత్మీయ వాక్యాల్ని నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా అందజేస్తున్నాం-) పరిచయం ఉన్నవాళ్ళంతా స్నేహితులు కాలేరు. స్నేహితులంతా ప్రాణస్నేహితులు కారు. ఇలా చూసిన, మాట్లాడుకున్న కాసిన్ని రోజుల్లోనే ప్రాణస్నేహితులవ్వాలంటే ఆ లెక్క వేరుగా వుంటుంది. సాయిపద్మా, మాలినీ, నేనూ ప్రాణస్నేహితులం. సాయిపద్మని మొదటిసారి చూసినప్పుడే ఆమె ఒక ఫాంటసీలా అనిపించింది. అంతంత పెద్దకళ్ళు, కనీకనిపించనట్టు బుగ్గల్లో […]

Continue Reading
Posted On :

25వ గంట (ఉమా నూతక్కి పుస్తక సమీక్ష )

25వ గంట (ఉమా నూతక్కి పుస్తక సమీక్ష )  -డా.రాజ్యలక్ష్మి శిష్ట్లా “25వ గంట”- ఉమా నూతక్కి మనసు కలం నించి జాలువారిన జీవితాల కతల వెతల వెల్లువ. ఇది తన మొదటి పుస్తకం. ఈ 25వ గంట ఇంకొన్ని వందల, వేల గంటలై , ఇంకెన్నో జీవితాలని విభిన్న కోణాల్లోంచి తాను స్పృశించి,మనకి పరిచయం చేయాలని ముందుగా కోరుకుంటున్నాను. కధలన్నీ టైమ్ లైన్ ప్రకారమే సమకూర్చారు. ఇవన్నీ వివిధ పత్రికల్లో, వెబ్ మేగజీన్లలో వచ్చినవే. మన […]

Continue Reading

మెరుపులు- కొరతలు-8 ఉమా నూతక్కి కథ “25వ గంట”

మెరుపులు- కొరతలు ఉమా నూతక్కి కథ “25వ గంట”                                                                 – డా.కే.వి.రమణరావు ఉద్యోగం చేస్తున్న ఒక గృహిణి మీద పడుతున్న అనేక బాధ్యతల వలన ఆమెకు తన స్వంత అభిరుచులకు అనుగుణమైన పనులు చేసుకోవడానికి సమయం దొరక్క పోవడం గురించి ఈ కథ ప్రస్తావిస్తుంది. అలాంటి స్త్రీకి రోజులో కనీసం తనకంటూ ఒక అదనపు గంట, 25వ గంట, ఉంటే బావుంటుందని ఈ కథ నిసృహగా సూచిస్తుంది. ఈ కథ సంప్రదాయ శిల్పంలో కాకుండా ఈ మధ్యకాలంలో […]

Continue Reading
Posted On :