ఊ…ఊ అంటోంది పాప (కవిత)
ఊ…ఊ అంటోంది పాప -వసీరా ఒక స్వప్నంలో తేలుతోంది పాప పడుకున్న మంచం కల మీద తేలే మరో కలలాగ ఉన్నది మంచం మీద పడుకున్న పాప చిన్నిపాప నిద్రపోతోంది మంచు నిద్రపోయినట్లు మంచు ఉదయం సరస్సు నిద్రపోయినట్లు సరస్సు మీద లేత ఎండ నిద్రరపోయినట్లు మేలిమి ఎండలో సరస్సులోని కలువ నిద్రపోయినట్లు అలా పడుకుని ఉన్న పాప శరీరం బహుశ ఒక స్వప్నం తన చిన్నిశ్వాసలోంచి పాపలోకి ఓ స్వప్నం ప్రవేశించి విస్తరిస్తోంది బేబీ నిశ్వాసంలోంచి […]
Continue Reading