ఎందాకని జ్ఞాపకాలకు రుచౌతావు? (కవిత)
ఎందాకని జ్ఞాపకాలకు రుచౌతావు? – శ్రీ సాహితి ఎన్నాళ్ళని ఆ ఒక్క ప్రశ్నను ఈడ్చుకుంటూ దగ్గరతనాన్ని కలగంటూ దూరాన్ని మోస్తావు? చాటేసిన ముఖంతో మౌనాన్ని తప్పతాగి వేళకు మనసుకు రాని జవాబుకు ఎన్ని రాత్రులను తీవాచిగా పరుస్తావు? చూపలరిగి చుక్కలై అలిసిన ఆశకు దప్పిక తీర్చాలని కన్నీళ్లను గొంతులో రహస్యంగా ఎందాకని దాస్తావు? కాలం తొక్కిడికి ఒరిగిన కోరికను సున్నితంగా చేరదీసి కడుపున దాచి ఎందాకని గుట్టుఔతావు? కళ్ళకు తెలియకుండా కన్న కలను కరిగి ఆరకుండా చెదరి […]
Continue Reading