image_print

ఎలుక మెడలో గంట (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ఎలుక మెడలో గంట (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -రామలక్ష్మి జొన్నలగడ్డ “హలో, పద్మ గారేనా?” అంది అవతల్నుంచి ఓ ఆడ గొంతు. “ఔనండీ!” అన్నాను. “నేను శ్యామల. ‘అవగాహన’ నుంచి. మీ సమస్యకు సొల్యూషన్ చాలా సింపుల్” అందామె. ‘అవగాహన’ ఒక వెబ్‌సైట్. జీవితంలో ఎంతటి క్లిష్ట సమస్యనైనా- అవగాహనతో పరిష్కరించొచ్చని ప్రబోధిస్తుంది. ఏ పుట్టలో ఏ పాముంటుందోనని- నేను నా సమస్యని సవివరంగా ఆ సైటుకి నిన్న మెయిల్ చేశాను. […]

Continue Reading
Posted On :