విజ్ఞానశాస్త్రంలో వనితలు-17 ఎస్తెర్ లెడెర్‌బర్గ్
విజ్ఞానశాస్త్రంలో వనితలు-16 సూక్ష్మజీవుల జన్యు శాస్త్రవేత్త – ఎస్తెర్లెడెర్‌బర్గ్ (1922-2006) – బ్రిస్బేన్ శారద విజ్ఞాన శాస్త్రంలో పరిశోధన, ఆటల్లో క్రికెట్, హాకీ లాటిది. అంటే, జట్టు అంతా కలిసి కట్టుగా గెలుపు కోసం శ్రమిస్తారు. తమ తమ వ్యక్తిగత విజయాలు, రికార్డుల మీది ఆశా, పరస్పరం వుండే స్పర్థలూ అన్నీ పక్కన పెట్టి జట్టు విజయం అనే ఒకే లక్ష్యం వైపు నడవాల్సి వుంటుంది. గెలుపు వల్ల వచ్చే కీర్తి ఎక్కువగా కేప్టెన్‌దే అయినా, జట్టు […]
Continue Reading