లేఖాస్త్రం కథలు-2 – ఏవండోయ్ శ్రీవారు
లేఖాస్త్రం కథలు-2 ఏవండోయ్ శ్రీవారు – కోసూరి ఉమాభారతి ఏవండోయ్ శ్రీవారు, నేనే… మీ అర్ధాంగి ప్రణతిని. మనిషిని ఎదురుగా పెట్టుకుని ఈ లేఖలేమిటి అనుకుంటున్నారేమో. పెళ్ళైన కొత్తల్లో నేను రాసిన ప్రేమలేఖలా మాత్రం దీన్ని భావించే అవసరం లేదులెండి. సెలవలకి వచ్చిన కొడుకు, కోడలు, కూతురు నిన్నటితో తిరిగి వెళ్ళారు. అదే సమయానికి చుట్టంచూపుగా కుటుంబంతో సహా వచ్చిన చెల్లెలు కూడా పొద్దుటే వెళ్ళింది. విషయానికి వస్తే… ఈ సారి పిల్లలు వచ్చినప్పుడు మీరంతా కలిసి […]
Continue Reading