ఒంటరి కాకి దిగులు
ఒంటరి కాకి దిగులు -కందేపి రాణి ప్రసాద్ నల్లమల అడవిలో చెట్ల మీద పక్షులు ఎన్నో ఉన్నాయి. అన్నీ గోలగోలగా మాట్లాడు కుంటున్నాయి. ఎవరి కుటుంబంలో సమస్యల్ని అవి చర్చించుకుంటున్నాయి. కొన్ని మగ పక్షులు పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాయి. మరి కొన్ని ఆడ పక్షులు వంటల గురించి, పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాయి. చెట్టు నిండా ఉన్న పక్షులన్నీ ఇంత గోలగోలగా మాట్లాడుకుంటుంటే, ఒక కాకి ఒంటరిగా ఉన్నది. ఒక కొమ్మ మీద కూర్చుని దిగాలుగా మొహం వేసుకుని కూర్చున్నది. […]
Continue Reading