image_print

ఓ కవిత విందాం! “పంజరాన్నీ నేనే పక్షినీ నేనే”

https://youtu.be/Cjm7xzplHpU శిలాలోలిత1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవియాకూబ్ గారి సహచరి. పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల బాల్యమంతా ఇసామియా బజార్,నింబోలిఅడ్డ, మలక్ పేటలలో గడిచింది. తెలుగుసాహిత్యంలో ఎం ఏ, ఎం ఫిల్, పిహెచ్ డి లు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలలో పూర్తిచేసి తెలుగు అధ్యాపకత్వంలో స్థిరపడి ఇటీవలే […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “బతుకు”

https://youtu.be/lnpxteuu6Mk వారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా సభ్యుడిగా వున్నారు. రచనలు- లయ (కవిత్వం), మానేరు తీరం (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మనిషి లోపల (కవిత్వం), మెరుపు ( సాహిత్య కారుల ఇంటర్వూలు), అక్షరాల చెలిమె (కవిత్వం), […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “అసింట”

అసింట -డా.కె.గీత అయ్యగోరికీ దణ్ణంబెట్టు అమ్మగోరికీ దణ్ణవెట్టని డూ డూ బసవన్న బతుకేనెహె అయ్యగోరు పెరట్లోకి పిలిత్తే అదురుస్టవనుకుని లగెత్తేవు గొబ్బిరి గాయలు దించనాకెహె అమ్మగోరు సెర్లో పూలు తెంపుకు రమ్మంటే గుమ్మం తొక్కొచ్చనుకునేవు దేవుడు గూడా ఆళ్ల పార్టీయేనెహె మటవేసుకుని మూలన కుయ్ కయ్ అనకండా కూకుని పెసాదాన్ని మా సేతల్లోకి ఇసిరే సేతి కోరికలు మాత్తరవే తీరుత్తాడు అమ్మాయిగోరు తొంగి తొంగి సూత్తంటే బూలోకరంబ నీ మీద మనసుపడ్డాదనుకునేవు అసింట మొకం ఎలా ఉంటాదో […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “డ్రీమీ ఐస్”

https://youtu.be/iHPzR__jS60 డ్రీమీ ఐస్ -అనూరాధ బండి వాళ్ళు నా స్వప్నాల పై నీళ్ళు చిలకరిస్తునే ఉన్నారు.నా దారులనిండా ముళ్ళు పరచి ఉంచారు.వాళ్ళెలా ఊహించి ముందుగా అక్కడికి చేరారా యని ఆశ్చర్యపోయాను.తెలుసు నాకు, మరి అదే ముళ్ళలో వాళ్ళు వెనుకకి మరలలేరని. వాళ్ళిక్కడ లేరని నేను ముందుకు వెళ్ళడం విరమించి గుప్పెడు గింజలను తీసుకుని చుట్టూ విసిరాను.కొన్ని పక్షులు వచ్చి చేరాయి.వాటి కిలకిలల మధ్య నేను కొత్తచిగురులేసుకున్నాను.అవి తినగా మిగిలినవన్నీ మొలకెత్తి పెరుగుతున్నప్పుడునాలో వసంతం వెయ్యిరకాల ధ్వనులను  చేసింది. కొత్త పనులు నేర్చుకున్నాను, […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “చిరుచీకట్ల వెన్నెల” (కవిత)

https://youtu.be/7Rd2Lc5ckBI నారాయణ స్వామి వెంకట యోగినారాయణస్వామి వెంకటయోగి కవి, రచయిత. పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు ‘కల్లోల కలల మేఘం‘, ‘సందుక’, ‘వానొస్తదా’?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు ‘నడిసొచ్చిన తొవ్వ’ – ఇప్పటిదాకా ప్రచురణలు. ‘ప్రజాకళ’, ‘ప్రాణహిత’లతో సన్నిహిత […]

Continue Reading
Kandepi Rani Prasad

ఓ కవిత విందాం! “చెమట చుక్క” (కవిత)

https://youtu.be/rFPu7nPOE48 కందేపి రాణి ప్రసాద్నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.

Continue Reading

ఓ కవిత విందాం! “మా అమ్మ ఆదిశక్తి “

https://youtu.be/ioPbAte6Q38 మా అమ్మ ఆదిశక్తి -ఆదూరి హైమావతి నేను పుట్టినరోజున… ‘రెండోసారీ ఆడపిల్లే పుట్టిందీ?’ అంటూ బామ్మ దీర్ఘం తీసిందిట. అక్షరాభ్యాసం రోజున                                                                              […]

Continue Reading
Posted On :
lalitha varma

ఓ కవిత విందాం! “మేం పోరాడుతాం” (కవిత)

మేం పోరాడుతాం -లలితా వర్మ పుట్టినదాదిగా పోరాడుతూనే ఉన్నాంఎన్ని యుద్ధాలు చేయలేదు! మా జీవితం నిన్నటి సమరమైనా అనునిత్యం నూతన భావికి  గమనమే రూపుదిద్దుకోక మునుపే రూపుమాపే జన్మకారకులతో లేలేత చిరు ప్రాయాన్నినలిపేసే కిరాతకులతో సొగసునలద్దుకున్న యవ్వనాన్ని కాటేసే కసాయిలతో కడుపుచేతబట్టి వెడలినచోటలైంగికవేధింపులకు గురిచేసేమేకవన్నె పులులతో నాలుగు గోడల మధ్య సాగే గృహహింసకుకారణభూతులైన పతిదేవుళ్లతో కనిపించే శారీరక గాయాలకు ప్రత్యామ్నాయంగా,మనసుకు కనబడని గాయం చేసేప్రబుద్ధులతో  బాంధవ్యాలలో భేదాలు చూపేకన్నవారితో అడుగడుగున ఆంక్షలతోఅస్తిత్వాన్ని సవాలు చేసేమెట్టినింటివారితో నొసలు భక్తుడై నోరు తోడేళ్లయిన సంఘ జనులతో, ఆచారాలు దురాచారాలు చేసి బ్రతుకు దుర్భరం చేసేఛాందసులతో మేము మేము గా బ్రతకటానికి పోరాడుతూనే ఉన్నాం. మేము మహిళలంఆదిశక్తి అంశలంవిజయం సాధించే వరకూపోరాడుతూనే […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

ఓ కవిత విందాం! “ఆయుధంగా మలుచుకో” (కవిత)

కందేపి రాణి ప్రసాద్నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.

Continue Reading