మా కథ (దొమితిలా చుంగారా-28)
మా కథ రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ మర్నాటి ఉదయానికల్లా నా ఇంటి తలుపు మీద ఒక నోటీస్ ఉంది. ‘ఇరవై నాలుగు గంటల లోపల నేను ఆ జిల్లా వదిలేసి వెళ్లిపోవాలి’. అదే చివరి హెచ్చరిక అని కూడ దాంట్లో రాసి ఉంది. దాని మీద కంపెనీ మేనేజరూ, ఇద్దరు మిలిటరీ అధికారులూ సంతకాలు చేశారు. భర్తలు జైల్లో ఉన్న స్త్రీలందరికీ ఇలాంటి నోటీసులొచ్చాయి. అంతేగాక బడికి కూడ కం పెనీ ఒక […]
Continue Reading