మా కథ (దొమితిలా చుంగారా-23)
మా కథ రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ మధ్యాహ్నం మూడింటికి వాళ్ళు నన్ను వాంగ్మూలం ఇవ్వడం కోసం పిలిపించారు. ఇక అక్కడ ఇంటరాగేషన్లో నన్ను ఏడిపించడం కోసం విపరీతంగా తిట్టారు. “గెరిల్లాలకు సాయపడతావు గదూ. ఇక చూసుకో” అంటూ నన్ను ఘోరంగా అవమానించారు. నేను తట్టుకోలేకపోయాను. భయపడ్డాను. పాప ఏడవడం మొదలు పెట్టింది. నేను “మీరు దేనిగురించి మాట్లాడుతున్నారో నాకేమీ తెలియదండి, నిజంగా నాకేమీ తెలియదు” అన్నాను. ఆ అధికారి చాల ఉద్రేకపడిపోయి గావుకేకలు […]
Continue Reading