image_print
vinodini

బహుళ-9 మరియ(డాక్టర్ వినోదిని మాదాసు కథ)

బహుళ-9 మరియ  – జ్వలిత వివక్ష ఏ రూపంలో ఉన్న వ్యతిరేకించాల్సిందే. కానీ… వివక్ష లోనే పుట్టి, వివక్ష జీవితంలో ఒక భాగమై హింసిస్తున్నప్పుడు. చుట్టూ ఉన్న అంతరాలేవి అర్థం చేసుకోలేని పసిహృదయాలు ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతాయో మాటలతో చెప్పలేము. రాజస్థాన్ లోని భన్వరీబాయి అనే దళిత మహిళపై ఆధిపత్య వర్గం సామూహిక అత్యాచారం చేసిన కేసులో.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులోని వివక్ష తన జీవితంలో తన సొంత అక్క దయనీయంగా మరణించిన తీరు గుర్తుకు వస్తుంది […]

Continue Reading
Posted On :

బహుళ-8 ‘తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ

బహుళ-8 తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ  – జ్వలిత కథలు ఎక్కడి నుండో మొలుచుకురావు. మనుషుల జీవితానుభవాలు, అనుమానాలు, అవమానాలు, కలలు కలిసి ఊహలతో అల్లుకునే ఒక అందమైన ఎంబ్రాయిడరీ వంటివి కథలు. నైపుణ్యం గల కళాకారులు రంగు రంగుల దారాలతో కుట్టుపూలు కుట్టినట్టుగా కథకులు కథలు అల్లుతారు. అందులో కథయిత్రులు అయితే జీవితానుభవమా కల్పితమా తేడా తెలియకుండా కథారచన చేస్తారు. భయం కలిగించి, బాధాకర ఇతివృత్తాలను కథలల్లి, సహనంతో ఓర్పుతో సహించమని చెప్పి […]

Continue Reading
Posted On :

బహుళ-7 చీకటి ఒప్పు (అంగలూరి అంజనాదేవి కథ)

బహుళ-7 చీకటి ఒప్పు (అంగలూరి అంజనాదేవి కథ)  – జ్వలిత మోసపోయే అమాయకత్వం చుట్టబెట్టుకుని ఉన్నప్పుడు. మోసగించే వాళ్ళు కోకొల్లలుగా మన చుట్టూ ఉంటారు. ఒక మహిళ  కరోనా సమయంలో చిన్న విషయానికే భర్తమీద అలిగి, ఇద్దరు పిల్లలను తీసుకొని ఊరు నుండి హైదరాబాద్ కు వచ్చింది. ఆమెను మరో మహిళా ఆదుకొని పని చూపిస్తానని, నమ్మించి ముంబై తీసుకెళ్ళి ఒక వ్యక్తికి లక్ష రూపాయలకు అమ్మేసింది. ఆమెను కొన్న వాడికి ముగ్గురు భార్యలు ఉన్నా, ఈ […]

Continue Reading
Posted On :

బహుళ-6 కన్యాశ్రమం (కనపర్తి వరలక్ష్మమ్మ గారి కథ)

బహుళ-6     కన్యాశ్రమం (కనపర్తి వరలక్ష్మమ్మ గారి కథ)  – జ్వలిత అమ్మాయిలపై అత్యాచారాలు లైంగిక హింసలు పెరిగిన సందర్భంలో అత్యవసరమైన “కన్యాశ్రమం” అనే ఒక కథను గురించి రాయాలనిపించింది. కనుపర్తి వరలక్ష్మమమ్మ కన్యా శ్రమం అనే ఈ కథ ద్వారా ఒక సదాశయాన్ని ఆకాంక్షించారు. ఈకథ “ఆంధ్ర సచిత్ర వార పత్రిక”లో 9 నవంబరు 1960 నాడు ప్రచురించ బడింది. నాటి కథలన్నింటినీ సేకరించి భద్రపరిచిన “కథాప్రపంచం” నిర్వాహకులకు ధన్యవాదాలు.       అనాధాశ్రమం, వృద్ధాశ్రమం తెలుసు.  […]

Continue Reading
Posted On :