బహుళ-9 మరియ(డాక్టర్ వినోదిని మాదాసు కథ)
బహుళ-9 మరియ – జ్వలిత వివక్ష ఏ రూపంలో ఉన్న వ్యతిరేకించాల్సిందే. కానీ… వివక్ష లోనే పుట్టి, వివక్ష జీవితంలో ఒక భాగమై హింసిస్తున్నప్పుడు. చుట్టూ ఉన్న అంతరాలేవి అర్థం చేసుకోలేని పసిహృదయాలు ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతాయో మాటలతో చెప్పలేము. రాజస్థాన్ లోని భన్వరీబాయి అనే దళిత మహిళపై ఆధిపత్య వర్గం సామూహిక అత్యాచారం చేసిన కేసులో.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులోని వివక్ష తన జీవితంలో తన సొంత అక్క దయనీయంగా మరణించిన తీరు గుర్తుకు వస్తుంది […]
Continue Reading