image_print

కొత్త అడుగులు-48 నిర్మలాకాశం –పద్మ కవిత్వం

కొత్త అడుగులు – 48 నిర్మలాకాశం –పద్మ కవిత్వం – శిలాలోలిత           ‘వికసించిన ఆకాశం’- ఉప్సల పద్మ రచించిన కవిత్వం. పద్మకు కవిత్వం అంటే ప్రాణం. టీచర్ గా ప్రస్తుతం మిర్యాలగుడాలో పనిచేస్తూ, బోధన పట్ల వున్న ఆసక్తి వల్ల 3 సార్లు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎన్నికైంది. పిల్లలతో కవిత్వాన్ని రచింపజేస్తూ, ప్రోత్సాహపర్చడమే కాక, సంకలనాన్ని కూడా తీసుకొని వచ్చింది. కథలను రాయించింది. తానే ఒక ఉత్సాహతరంగమై, తన శక్తికి […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-47 రావి దుర్గాప్రసన్న

కొత్త అడుగులు – 47 రావి దుర్గాప్రసన్న- మనోతరంగాలు – శిలాలోలిత రావి దుర్గాప్రసన్న రాసిన తొలి కవితా సంకలనం ‘మనోతరంగాలు’.  ఇది 2017 లో వచ్చింది. ఒక లాయర్ కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో మనమే కవితల్లో చూడవచ్చు. 1984 నుంచి మొదలైన కవిత్వ ప్రచురణ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. సమాజం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉండటంతో జీవితపు మరో ముఖం ఈమె కవిత్వం అని చెప్పాలి. వివిధ అంశాల పైన ఎప్పటికప్పుడు […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-46 శశికళ

కొత్త అడుగులు – 46 శశికళ – శిలాలోలిత           తన్నీరు (వాయుగండ్ల) శశికళ కొత్త కవయిత్రి . ఈమె నెల్లూరు జిల్లా నాయుడుపేట వాస్తవ్యురాలు. ‘సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల’ లో గణిత లెక్చెరర్ గా ప్రస్తుతం పనిచేస్తోంది. ఈమె  కవితలు, కధలు, సాక్షి, నేటినిజం, సాహిత్యకిరణం, రమ్యభారతి, విశాలాక్షి వంటి పత్రికల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఫేస్ బుక్ లో, ఆమె వాల్ మీద చాలా కవితలొచ్చాయి. సమయం […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-45 స్వయంప్రభ

కొత్త అడుగులు – 45 నిప్పుల వానలో వర్షపుఋతువు – స్వయంప్రభ – శిలాలోలిత నా అక్షరాలు కన్నీటి భాష్పాలు కాదు పోరాడమని చెప్పే విస్ఫు లింగాలు నా అక్షరాలు దీన స్వరాలు కాదు చైతన్యాన్ని పెంచే ధిక్కార స్వరాలు నా అక్షరాలు కల్లోలాల జల ప్రళయాలు కావు ప్రేమైక్య జీవన స్వప్నాలు నా అక్షరాల స్తోత్రాలు కావు మనో రుగ్మతలకు ఔషధాలు నా అక్షరాల పద్మవ్యూహాలు కావు చీకటిని చీల్చుకొచ్చి క్లిష్ట చిక్కుముడులను విప్పే ఉషోదయాలు […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-44 సుధా మురళి

కొత్త అడుగులు – 44 ధిక్కార స్వరం – సుధా మురళి – శిలాలోలిత           ఈ సారి మరో కొత్త కవయిత్రి సుధామురళి పరిచయం. ఫేస్బుక్ మిత్రులందరికీ పరిచితురాలు. ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా ఉన్న సుధ ఇప్పుడే మండే సూర్యుని వేడిని, వెలుగును వెళ్ళగక్కుతోంది.           ఇప్పటి వరకు దాదాపు 300 కవితలు, 10 వరకు కథలు, కొన్ని సమీక్షలు రాశారు.వృత్తిరీత్యా గణిత అధ్యాపకురాలు. […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-43 ఆర్.రమాదేవి

కొత్త అడుగులు – 43 ఒక ఉద్విగ్న కెరటం రమాదేవి కవిత్వం – శిలాలోలిత ‘ఆర్.రమాదేవి’ భావోద్వేగాల ఊయలలో ఊగే స్పటికం లాంటి కవయిత్రి. ఒక ఉన్మత్త భావావేశం, ప్రేమ నిండిన అక్షరాలే ఆమెను చేరి “వెన్నెల దుప్పటి కప్పు కుందాం “ అంటూ నదిలా ప్రవహించింది. ‘ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును’ లాగా ఆమె కవిత్వం నిండా ప్రేమే. ఆ ప్రేమ పక్షుల పలకరింపులే, కన్నుల నిండిన ఉద్విగ్న లక్షణాలే. గతంలో ప్రేమ కవిత్వాన్ని చాలామంది రాశారు. […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-42 డా.నీలిమా వి. ఎస్. రావు

కొత్త అడుగులు – 42 ఆగ్రహం ఇవాళ్టి స్త్రీ స్వరం – శిలాలోలిత డాక్టర్ నీలిమా వి.ఎస్.రావు అసలు పేరు తాటికొండాల నీలిమ.పుట్టింది ముదిగొండ మండలం బొప్పరం గ్రామంలో. హైస్కూలు విద్య అంతా ఖమ్మం. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ చేశారు. పాల్వంచ హోలీ ఫెయిత్ కాలేజీలో బీ.ఇడీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పీ.హెచ్.డీ చేశారు. తీసుకున్న అంశం “రాష్ట్ర శాసన సభలలో మహిళా నాయకత్వం”. (2009 – 2014) మధ్యనున్న […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-41 తమ్మెరరాధిక

కొత్త అడుగులు – 41 మొగలి రేకుల పరిమళం – ‘తమ్మెరరాధిక’ కవిత్వం – శిలాలోలిత           ‘తమ్మెర రాధిక’ కవిత్వమిది. ఎప్పట్నుంచో రాస్తున్నా ఇప్పుడు పుస్తకం చేస్తున్న సందర్భమిది. ఆమెను చూసీ చూడగానే శాంతంగా అనిపించింది. కవిత్వం పట్ల, కథల పట్లా ఎంతో ప్రేమున్న వ్యక్తిలా అనిపించారు. మాట, మనిషి ఎంత నెమ్మదో కవిత్వం అంత వేగంగా, తీవ్రంగా నడిచింది.           మీరేం చేస్తున్నారు […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-40 “మరో గ్రహం”కవయిత్రి హిమబిందు

కొత్త అడుగులు – 40 “మరో గ్రహం”కవయిత్రి హిమబిందు  – శిలాలోలిత హిమబిందు కొత్త అడుగులతో మన ముందుకు వచ్చింది. సైన్స్ ను, ఎంతో ప్రయోగాత్మకంగా వివరించడానికి గ్రహాల ఆంతర్యాలను విప్పడానికి “మరో గ్రహం” పేరుతో కవిత్వ రూపంలో వచ్చింది. పిల్లలకీ పెద్దలకు కూడా జ్ఞాన సముపార్జనగా పనికొస్తుంది. గ్రహాల ఆంతర్యాలతో పాటు భూమి చలనాలు, ప్రకృతి, పర్యావరణం, మానవ జీవన మూలాలు ఇలా ఒకటేమిటి అనేక రూపాలతో సైన్స్ తో అభివర్ణిస్తూ నడిచింది కవిత్వం. దీనిని […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-39 విలక్షణ కవయిత్రి ప్రగతి

కొత్త అడుగులు – 39 విలక్షణ కవయిత్రి ప్రగతి – శిలాలోలిత కవిత్వం కవిని ఆవహించే ఒక ప్రత్యేక సందర్భం. రాయకుండా ఉండలేని స్థితిలో మనోచిత్రాలకు అక్షరపు తొడుగుల్ని తొడుగుతుంది. భావావేశం, భావ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కవిత్వంలో. ప్రగతి కథా రచయిత్రిగా పరిచయం. తనలోని విషయ మగ్నత కథల్లో కనిపిస్తే, ఒక పరిపాలన దక్షత సభ నిర్వహణలో కనిపించాయి. మంచి స్నేహశీలి. మృదుభాషిణి. తొలిసారే చూసినా అనంతపురంలో ఆత్మీయురాలిగా అనిపించింది. కవిత్వంతో రచన ప్రారంభమైనప్పటికీ తాను […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-38 రజిత కొండసాని

కొత్త అడుగులు – 38 రజిత కొండసాని – శిలాలోలిత ‘కళ్ళు రెండైనా చూపు ఒక్కటే కళ్ళు రెండయినా కల ఒక్కటే అంటోంది’ ‘కొండసాని రజిత’. రజిత మొదటి పుస్తకం పేరు ‘ఒక కల రెండు కళ్ళు’. రాయలసీమ కవయిత్రి. రాటుదేలిన కవిత్వం సున్నితమైన భావ కవిత్వం ఈమెలో ఎక్కువగా కనిపిస్తోంది. 2019లో రాసిన కవిత్వమిది. చిన్న చిన్న పదాలతో లోతైన భావాన్ని చెప్పడం ఈమె ప్రత్యేకత. మానసిక సంచలనాల సవ్వడితోపాటు సామాజికాంశాలనెన్నింటినో కవిత్వం చేసింది. రాసే […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-37 వాసరచెట్ల జయంతి

కొత్త అడుగులు – 37 వాసరచెట్ల జయంతి – శిలాలోలిత అక్షరాలకు జలపాతం, అర్థవంతమైన భావపుష్టి, చదివించే శైలి, గాఢమైన అభివ్యక్తి, అంతర్గత, భావోద్వేగ కవిత్వం ఆమె కవితా లక్షణం – డా. భీంపల్లి శ్రీకాంత్ ఆమె కవిత్వం / జ్ఞాపకాలను పొదివి పట్టిన దోసిలి – సి. హెచ్. ఉషారాణి మార్పు అనివార్యతను, మానవ ప్రవర్తనల్లోని డొల్లతనాన్ని చాలా సంయమనంతో ఎండగట్టడం మొదలు పెట్టింది. -ఏనుగు నరసింహారెడ్డి ఆకర్షించిన కవిత వింగ్స్ ఇన్ స్పెక్టర్. గిజిగానికి […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-36 సునీత గంగవరపు

కొత్త అడుగులు – 36 ‘మట్టిలోని మాణిక్యం’ – సునీత గంగవరపు – శిలాలోలిత కవిత్వమంటేనే  మనిషిలో వుండే సున్నితమైన భావన. సాహిత్యాభిమానులందరికీ తమ నుంచి వేరుగాని, భావోద్వేగాల సమాహారమే కవిత్వం. ప్రతి ఊహలోనూ, ఆలోచనలోనూ అంతర్మధనంలోనూ కలగలిసి నిలిచిపోయే శక్తి కవిత్వం. సునీత గంగరరపు ఇటీవల రాస్తున్న కవయిత్రులలో ఎన్నదగినది. ఆమె కవిత్వం గురించి  ఏమనుకుంటుందంటే – “కలలు కనాలి అవి ముక్కలవ్వాలి. మళ్ళీ అతుక్కోవాలి కష్టాలు తెలియాలి. కన్నీళ్ళు రావాలి. ఒక అసంతృప్తి నీడలా […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-35 కవిత కుందుర్తి

కొత్త అడుగులు – 35 చిట్టి పొట్టి అడుగుల ‘కవిత కుందుర్తి’ – శిలాలోలిత కవిత లాంటి కవిత. కవిత్వమే  తానైన కవిత. కుందుర్తి గారి మనుమరాలు. కవిత్వమంటే ప్రాణం. ఎక్కువగా చదువుతుంది. రాయాలన్న ఉత్సాహమెక్కువ. చిన్నప్పటి నుంచీ పెరిగిన వాతావరణం లో సాహిత్యమే ఎక్కువ కాబట్టి రచన చేయాలనే సంకల్పము వచ్చింది. ఇప్పటి తరం కవయిత్రి. సుడులు తిరిగే గోదావరిలా ఆమె అంతరంగం నిండా ఆలోచనల సంద్రాలే. సరిగ్గా ఇలాంటి సందర్భాలే కవి పుట్టుకకు కేంద్రమౌతాయి. […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-34 అమూల్య చందు

కొత్త అడుగులు – 34 “బాధార్ణవ గీతి – అమూల్య చందు కవిత్వం” – శిలాలోలిత “అమూల్య చందు కప్పగంతు” రాసిన బాధార్ణవ గీతి బాధల పొరలను చారల గుర్రంలా ఒళ్ళంతా చుట్టుకొంది. ఆస్పత్రి మీద నుంచి రాసిన ‘ఒంటి రొమ్ము తల్లి ‘ కవిత్వమిది. పూర్తయ్యేసరికి దు:ఖపు కొండలో ఒలికి పోవడమే కాక, పూర్తయ్యే సరికి విజయాన్ని సాధించిన యుద్ధ నినాదమూ వుంటుందిందులో. అమూల్య కవితాక్షరాలు మన ముందు కళ్ళు తెరుస్తాయి. చాలా మంది కళ్ళు […]

Continue Reading
Posted On :