చిన్నిదీపం (‘పరివ్యాప్త’ కవితలు)
చిన్నిదీపం (‘పరివ్యాప్త’ కవితలు) -డా. సి. భవానీదేవి మార్పు అనివార్యమైనా… ఇంత అసహజమైనదా ? మనకు ఇష్టం లేకుండా మనం ప్రేమించలేనిదా ? అయితే ఈ పొలాల మీద ఇంకా ఏ పక్షులు ఎగరలేవు ఏ పాములూ.. పచ్చని చెట్లూ.. ఇక్కడ కనిపించవు ఎటు చూసినా మనుషులే ! అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య జరుగుతున్నది గ్రామాలక్లోనింగ్ ! ఒంటరి భూతం కోరలకి పట్టణాలే కాదు పల్లెలూ బలి ఇక్కడ తలుపుల్నీ టీవీ యాంటీనాలు మూసేసాయి మానవ సంబంధాలు […]
Continue Reading