కొత్త అడుగులు-31 కాళ్లకూరి శైలజ
కొత్త అడుగులు – 31 కొంగలు గూటికి చేరిన వేళ-కాళ్లకూరి శైలజ – శిలాలోలిత అమూర్తమైన భావన అక్షరంగా మారడం, అది పాఠకుని మదిలో మళ్ళీ ఒక అపురూపమైన స్పందన గా రూపాంతరం చెందడం సాహిత్యం మాత్రమే చేయగలదని కాళ్లకూరి శైలజ నమ్మకం. ఏ కళారూపమైనా కళా రూపానికైనా సాహిత్యం మూలం, అదే మనిషిని మనిషి గా చేసే ఏకైక మాధ్యమమని ఆమె నమ్మకం. శైలజ డాక్టరు కూడా కావడం వల్ల, తత్వ వేత్త గానే కాక, […]
Continue Reading