image_print

నా జీవన యానంలో (రెండవ భాగం) – 49

నా జీవన యానంలో- రెండవభాగం- 49 -కె.వరలక్ష్మి           మెలకువ వచ్చేసరికి విండోలోంచి అద్భుతమైన దృశ్యం. మేఘాలకి పైన, 38 వేల అడుగుల ఎత్తులో ఉంది ఫ్లైట్. నీలిరంగు మీద దూది పింజలు పేర్చినట్టు, మంచుతో ఆకాశంలో పర్వతాల్ని భవనాల్ని తీర్చి దిద్దినట్టు ఉంది దృశ్యం. మొదటి సూర్యకిరణం వెనకనుంచి విమానం ఎడమ రెక్కమీద ఒక అంగుళం మేర మెరిసి క్రమక్రమంగా పెరిగింది. ‘‘మేఘాలను దాటి ఇంతపైకి వచ్చిన ఈ అనుభూతిని […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 48

నా జీవన యానంలో- రెండవభాగం- 48 -కె.వరలక్ష్మి 2010 జనవరిలో కేరళటూర్ కి పిలుపు వచ్చింది. ఆ మధ్య నెల్లూరు రచయితల సమావేశానికి వచ్చిన కొందరు రచయితలు ఈ టూర్ ప్లాన్ చేసారట. ఎవరి ఖర్చులు వాళ్లేపెట్టుకోవాలి. వివరాలన్నీ ఫోన్ కి మెసేజ్ పెట్టేరు. వెళ్లాలని అన్పించింది. ఒకసారి మా ఆడపడుచు వాళ్లతోనూ, మరోసారి మా గీత తీసుకెళ్తేనూ రెండుసార్లు కేరళ వెళ్లేను. అప్పుడు చూసిన ప్రదేశాలు వేరు. సరే, వస్తానని వాళ్లకి తెలియజేసేను. జనవరి 11 […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 47

నా జీవన యానంలో- రెండవభాగం- 47 -కె.వరలక్ష్మి అక్టోబర్ 13న నేనూ, మా అబ్బాయి కుటుంబం రాత్రి 8 గంటలకి కాచిగూడా స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కేం. ఉదయం 9.30 కి చిత్తూరులో దిగేం. అక్కడి నుంచి టేక్సీ లో రాయవేలూరు చేరుకున్నాం. మా అబ్బాయి ముందుగా బుక్ చేసి ఉండడం వల్ల కొత్తబస్టాండ్ దగ్గర్లో ఉన్న సెల్లి అమ్మన్ రెసిడెన్సీలో దిగేం. అప్పటికే అక్కడ కేరళటూర్ నుంచి వచ్చని మూడు జంటలు మా పెద్ద […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 46

నా జీవన యానంలో- రెండవభాగం- 46 -కె.వరలక్ష్మి ‘‘పరిపూర్ణత సాధించిన మనసు అద్దంలా అన్నిటినీ స్వీకరిస్తుంది. కాని దేన్నీ తనతో ఉంచుకోదు’’ అంటారు స్వామి చిన్మయానంద. ‘‘జీవితాన్ని మరీ తీవ్రంగా తీసుకోవద్దు, ఎందుకంటే అది నిన్ను అనుక్షణం దహించివేస్తుంది’’ ఒక ఫ్రెంచి సూక్తి. ఇలాంటివన్నీ చదివేటప్పుడు ఆచరణ సాధ్యాలే అన్పిస్తాయి. కాని నిజజీవితంలోకి వచ్చేసరికి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’. 2009 జూన్ 26 న ప్రపంచ ప్రసిద్ధ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ఈ లోకాన్ని […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 45

నా జీవన యానంలో- రెండవభాగం- 45 -కె.వరలక్ష్మి ఆ రోజు పూర్ణిమ. ఆకాశం మబ్బులు కమ్మి సన్నని జడివాన. పవర్ కట్. ఊరంతా నిశ్శబ్దం. అర్థరాత్రి – కిటికీ కవతల సన్నని పున్నమి వెలుగులో బండి, ఎడ్లు, నాలుగు టేక్సీకార్లు, ఆ వెనక టేకు చెట్లు, ఇంకా అవతల హైవే ఫ్లై ఓవర్ మీద వెళ్తున్న లారీల హారన్ల సన్నని మోత – ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన బ్లేక్ అండ్ వైట్ చిత్రంలా అద్భుతంగా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 44

నా జీవన యానంలో- రెండవభాగం- 44 -కె.వరలక్ష్మి కథ 2007 ఆవిష్కరణ ఆ సంవత్సరం నందలూరులో జరుపుతున్నామని ఆహ్వానం వచ్చింది. జూన్ 12 సాయంకాలం సామర్లకోట వెళ్ళి తిరుమల ఎక్సప్రెస్ ట్రెయిన్ ఎక్కేను. దాంట్లో వైజాగ్ లో ఎక్కిన మల్లీశ్వరి, వర్మ, వేణు, చలం, జాన్సన్ చోరగుడి ఉన్నారు, నా టిక్కెట్ కూడా వాళ్ళే రిజర్వేషన్ చేయించేరు. అప్పటికి మా ఇంట్లో అగర్వాల్ స్వీట్స్ వాళ్ళు అద్దెకుండడం వల్ల నేను రకరకాల స్వీట్స్, హాట్స్ పేక్ చేయించి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 43

నా జీవన యానంలో- రెండవభాగం- 43 -కె.వరలక్ష్మి 2008 జనవరి 18 నుంచి 24 వరకూ నంది నాటకోత్సవాలు రాజమండ్రి ఆనెం కళాకేంద్రంలో జరిగాయి. ఇన్విటేషన్ వచ్చింది. నేను రాజమండ్రిలో ఉన్న మా చిన్న చెల్లెలు సూర్యకుమారి ఇంటికెళ్ళి అక్కడ నుంచి రోజూ ఇద్దరం కలిసి నాటకాలు చూడడానికి వెళ్ళేవాళ్ళం. చాలా మంది నటులు, రచయితలు తెలిసినవాళ్ళు కావడం వలన పలకరించేవాళ్ళు. లీజర్ టైంలో కలిసి టీ తాగేవాళ్ళం. ముఖ్యంగా జవ్వాది రామారావుగారి సోదరప్రేమ మరచిపోలేనిది. అనుకోకుండా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 42

నా జీవన యానంలో- రెండవభాగం- 42 -కె.వరలక్ష్మి ‘‘లబ్దప్రతిష్ఠులు తమని తామే అనుకరించుకోవడమూ, యువతరం రచయితలు తమ రచననీ, చదువునీ చూసుకొని సంతృప్తి పడడమూ మానుకోవడం అవసరం. రచయిత నిత్య విద్యార్థిగా ఉండకపోతే అతనిలో ఎదుగుదల ఆగిపోతుంది. అతడు (ఆమె) ఊబిలాంటి ఆత్మసంతృప్తిలో కూరుకుపోతాడు’’ అంటారు ‘కథాశిల్పం’ లో వల్లంపాటి. ఒక కుక్క తనను ఎందుకు కరిచిందని ఆలోచించాలి అంతేగాని తనలో ఏదో లోపం ఉండడం వల్లే అది కరిచిందని అనుకోకూడదు. మన మీద క్రూరత్వాన్ని ప్రదర్శించిన […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 41

నా జీవన యానంలో- రెండవభాగం- 41 -కె.వరలక్ష్మి నా మూడో కథల పుస్తకం అతడు – నేను కోసం కథలు పట్టుకుని హైదరాబాద్ వెళ్ళే ను. గీత చంద్రగారితో చెప్పి ముఖచిత్రం వేయించింది. ఆ కథల పనిమీద వెళ్ళి వస్తూం టే ఒక హోర్డింగ్ కన్పించింది. శిల్పకళారామంలో గులాం ఆలీ గజల్ ప్రోగ్రాం ఆ రాత్రికే ఉందని. వెంటనే మా అబ్బాయికి ఫోన్ చేసాను టిక్కెట్లు సంపాదించమని. ఎంత ప్రయత్నించినా టిక్కెట్లు దొరకకపోయే సరికి ఏడుపొచ్చింది. గులాం […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 40

నా జీవన యానంలో- రెండవభాగం- 40 -కె.వరలక్ష్మి పుట్టిన రోజు ఫంక్షన్లో స్టేజిపైన గోల్డుకలర్ పెద్దాపురం పట్టుపంచె లాల్చీలో ఆవంత్స సోమసుందర్ గారు మెరిసిపోతూ ఉన్నారు. వెళ్ళిన రచయిత్రులమంతా ‘నేను – నా సాహిత్యకృషి’ అంటూ మాట్లాడేం. పెద్ద వయసు కావడం వల్ల కాబోలు చివరివక్తల వంతు వచ్చేసరికి సోమసుందర్ గారిలో అసహనం పెరిగిపోయి రెండు మాటలు మాట్లాడ గానే దిగిపొమ్మనేవారు. ఏది ఏమైనా మేమున్న ఆ రెండు రోజులూ డా. సీతారామస్వామి గారు, డా. అనూరాధ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 39

నా జీవన యానంలో- రెండవభాగం- 39 -కె.వరలక్ష్మి భూమిక ఎడిటర్ కె. సత్యవతి రచయిత్రుల కోసం ఒక ప్రయాణం రూపొందించి వివరాలు పంపేరు. నేనూ వస్తానని రిప్లై ఇచ్చేను. ఆ ప్రయాణం కోసం సెప్టెంబర్ 15 – 2006 మధ్యాహ్నం జగ్గంపేట నుంచి బయలుదేరి, రాజమండ్రిలో బస్సుమారి సాయం కాలం 6 కి నరసాపురం చేరుకున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా మర్నాడు ఉదయానికి వస్తారు. నన్ను సత్యవతిగారి తమ్ముడు ప్రసాద్ గారు బస్టాండులో రిసీవ్ చేసుకుని […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 38

నా జీవన యానంలో- రెండవభాగం- 38 -కె.వరలక్ష్మి           వంటలు, భోజనాల తర్వాత మళ్ళీ మెట్రో ఎక్కి కరోల్ బాగ్ మార్కెట్ కి వెళ్ళాం. వాళ్ళిద్దరూ బట్టలూ, బేగ్స్, షూస్ లాంటివి కొన్నారు. ఆ రాత్రి క్వాలిస్ లో బయలుదేరేం, రాజేంద్ర కూడా మాతోనే ఉన్నాడు ఢిల్లీ నుంచి మా తిరుగు ప్రయాణం వరకూ. ఉదయం 5కి హరిద్వార్ చేరుకున్నాం. భరించలేని చలి, అక్కడి ఉదృతమైన నీళ్ళ వరవడిలో అందరూ నదీస్నానం […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 37

నా జీవన యానంలో- రెండవభాగం- 37 -కె.వరలక్ష్మి తామరాకు మీది నీటి బిందువులా తొణికిసలాడుతోంది జీవితం ఎప్పుడు జారి మడుగులో కలుస్తుందో తెలీదు ఉదయం పరిమళాలొలికిన జాజీపువ్వు తొడిమలోని మంచు స్ఫటికం ఇప్పుడేది ? మా గీత నన్ను చూడడానికి వస్తూ నోకియా ఫోన్ తెచ్చింది. 999రూ||తో ప్రీపెయిడ్ కార్డ్ వేయించి ఇచ్చింది. ఆ రోజు 9.1.2006. అప్పటి నుంచీ నేను సెల్ ఫోన్ వాడడం మొదలు పెట్టేను. మోహన్ పెన్షన్ 40 వేల వరకూ తన […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 36

నా జీవన యానంలో- రెండవభాగం- 36 -కె.వరలక్ష్మి సెన్సిటివ్ నెస్  ఉంటే –  అది మనిషిని స్థిమితంగా ఉండనీయదు. ఇంటికి వచ్చాక ఏమిటో మనసులో ఒకటే ఆర్ద్రత. ఇన్నాళ్ళుగా మోహన్ కదలకుండా పడుకునే మంచం కడిగి ఆరబెట్టడం వల్ల, ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. అతనుంటే ఇంట్లో ఎప్పడూ టీ.వి మోగాల్సిందే. ఏమీ తోచనంత తీరికతో సైలెంటై పోయిన ఇంట్లో దుఃఖం, బాధ, ఏదో తెలీని దిగులు. ప్రేమంటే తెలీని ఆ చిన్న వయసులో అతను నన్ను […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 35

నా జీవన యానంలో- రెండవభాగం- 35 -కె.వరలక్ష్మి           2005 వ సంవత్సరం ప్రారంభం నాటికి నాకు విపరీతమైన నీరసం పట్టుకుంది. రెండు పేజీలు రాసే సరికి కళ్ళు తిరగడం మొదలైంది. ఎలాగో లేని ఓపికతెచ్చుకుని ఇంటిపని, మోహన్ పనులు ముగించి ఎక్కడపడితే అక్కడ ఉత్తనేల మీద పడి నిద్ర పోయేదాన్ని.           ఒక రోజు ఏమైందో తెలీదు అతనికి తినిపించి, మూతి కడుగు తుంటే […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 34

నా జీవన యానంలో- రెండవభాగం- 34 -కె.వరలక్ష్మి “మనం ఘర్షణ పడాల్సింది ఆదర్శాలతో, విలువలతో, వ్యక్తుల్తో కాదు” అంటాడు బుచ్చిబాబు గారు. మోహన్ పనుల్లో అలసిపోతున్నా రిలాక్సేషన్ కోసం ఏదో ఒకటి రాస్తూనే ఉండే దాన్ని. చేసిచేసి, రాసి రాసీ అలసిపోయి అతని మంచం పక్కనే నేలమీద పడి నిద్ర పోయేదాన్ని. గాఢమైన నిద్రలో ఉండడం చూసి తన చెక్కపేడుతో మంచం పట్టిమీద గట్టిగా అదేపనిగా చప్పుడు చేస్తాడు లేదా రిమోట్ చేతిలో ఉంటుంది కాబట్టి టివి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 33

నా జీవన యానంలో- రెండవభాగం- 33 -కె.వరలక్ష్మి           మా ఊళ్ళో ఎరకలి ఎరకమ్మ అనే ఆవిడుండేది. మా అమ్మకి పురుళ్ళన్నీ ఆవిడే పోసిందట. ఆ వృత్తి ఆగిపోయినా పండగలకి పాత చీరలిచ్చీ, బియ్యం – పిండివంటలు పెట్టీ,  ఆమెని అందరూ మర్యాదగా చూసేవారు. మనిషి వంగిపోయే వరకూ చాలా కాలం బతికింది. పండగొస్తే నా దగ్గరికి కూడా వచ్చేది. వచ్చినప్పుడల్లా పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఓ కథ చెప్పేది. ఎంత […]

Continue Reading
Posted On :

సముద్రం (కథ)

సముద్రం (కథ) – కె. వరలక్ష్మి           ఆ బస్టాండులో బస్సు దిగేసింది లసిమి.           ఎక్కడానికి తోసుకుంటున్న జనం మధ్య నుంచి బైటపడింది.           కాలికందనంత ఎత్తైన మెట్టెక్కి ప్లాట్ఫాం మీదికొచ్చింది, భయం భయంగా కాస్త ముందుకి నడిచి అక్కడున్న బెంచీ మీద కూర్చోబోయింది. అంతలో ఎవరో వచ్చి కూర్చున్నారు. ఆగిపోయి చుట్టూ పరికించింది.       […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 32

నా జీవన యానంలో- రెండవభాగం- 32 -కె.వరలక్ష్మి           2003లో హైదరాబాదులో ఉన్నప్పుడు రంగనాయకమ్మ గార్ని కలవడానికి వెళ్ళడంఒక మరిచిపోలేని జ్ఞాపకం. నా బాల్యం నుంచీ నేను ఆవిడ రచనలకు అభిమానిని, వారి ఎడ్రస్ కి ఎలా వెళ్ళాలో తెలీక జగదీశ్వర్రెడ్డిని అడిగితే తను తీసుకెళ్ళేడు. మాతో అతని భార్య రోజా కూడా వచ్చింది. అప్పటికి వారి ఇంట్లో రంగనాయకమ్మ గారి చెల్లెళ్ళు కమల నాయకమ్మ, అమల నాయకమ్మ కూడా ఉన్నారు. […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 31

నా జీవన యానంలో- రెండవభాగం- 31 -కె.వరలక్ష్మి           తన చిన్నప్పుడంతా నాకు స్కూల్లోనూ ఇంట్లోనూ సాయం చేస్తూ ఉండిన దుర్గ అనే అమ్మాయి నేను రాసుకుంటూంటే దీక్షగా చూస్తూ ఉండేది. తనకి చదువు నేర్పాలనే నా ప్రయత్నం ఫలించలేదు. ఎక్కువ జీతం వస్తుందని వాళ్ళమ్మ తనని కాకినాడలో రొయ్యల ఫేక్టరీలో చేర్పించింది. ఎప్పుడైనా వాళ్ళూరికి వెళ్తున్నప్పుడో, వచ్చేటప్పుడో జగ్గంపేటలో దిగి నా దగ్గరకి వచ్చేది.          […]

Continue Reading
Posted On :

అదే పాట (కథ)

అదే పాట (కథ) – కె. వరలక్ష్మి           “ఏంటే సుజాతా, నీకేవైనా బుద్ధీ గ్నానం ఉన్నాయా అసలుకి ? టైమెంతైందో చూసేవా, ఇప్పుడా డ్యూటీ కొచ్చేది!” అరుస్తోంది అమ్ములు.           ” ప్లీజ్ ప్లీజ్, అరవకే అమ్ములూ. ఒక్క అరగంటేగా ఆలస్యమైంది. డాక్టరుగారు విన్నాడంటే నా తలవాచిపోద్ది.”           “అంటే… నువ్ రాలేదని డాక్టరు గారి కింకా తెలీదనా? […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 30

నా జీవన యానంలో- రెండవభాగం- 30 -కె.వరలక్ష్మి           మనుషుల రూపానికీ, నడవడికకీ సంబంధం ఉంటుంది అంటారు. అది నిజం కాదని కొన్నిసార్లు నిరూపితమౌతుంది. గొప్ప అందగాడైన షేర్ సింగ్ రాణా వాళ్ళ కుటుంబీకులెందర్నో చంపేసిందనే కోపంతో 2001 జూలై 25న పూలన్ దేవిని కాల్చి చంపేసాడు. గాయాల గురించి ఇసుకలోను, దయగురించి చలువరాతి పైన రాయాలన్నారు పెద్దలు.           బైటికెక్కడికీ వెళ్ళొద్దని ఎంత నిర్ణయించుకున్నా […]

Continue Reading
Posted On :

బాలాదేవి గారికి నివాళి!

బాలాదేవి గారికి నివాళి! స్నేహమయి పింగళి బాలాదేవిగారు! -కె.వరలక్ష్మి (పింగళి బాలాదేవి గారికి నివాళిగా ఈ ప్రత్యేక వ్యాసాన్ని, బాలాదేవి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూని పాఠకుల కోసం ప్రత్యేకంగా మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాం.) *** 2009 జనవరిలో అనకాపల్లిలో ‘మనలో మనం ‘ ( ఇప్పటి ప్ర.ర.వే) మొదటి సమావేశాలు జరిగాయి. మొదటి సెషన్ లో అందరం పరిచయాలు చేసుకున్నాం. ఆ సెషన్ ముగిసాక గంధం రంగులో ఫెయిర్ గా ఉన్న ఒకావిడ నా దగ్గరకు వచ్చి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 29

నా జీవన యానంలో- రెండవభాగం- 29 -కె.వరలక్ష్మి           మోహన్ హెడ్మాస్టరుగా పనిచేస్తున్న ఏలేశ్వరం స్కూల్ టీచర్ ఒకావిడ నాకు ఫోన్ చేసింది. “మాస్టారు GPF లోన్ 30వేలకి పెట్టేస్తున్నాడు. నా వైఫ్ ని అందరూ ఎన్నికల్లో నిలబెడతాం అంటున్నారు. ఎక్కడలేని డబ్బూ కావాలిప్పుడు. ఇలా నా డబ్బు నేను తీసేసుకుంటేనే గానీ నన్ను ఇరికించేస్తారు అంటున్నారు” అని. అదీ సంగతి. నా వెనుక దన్నుగా నిలబడాల్సిన నా భర్త గారి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 28

నా జీవన యానంలో- రెండవభాగం- 28 -కె.వరలక్ష్మి         మట్టి-బంగారం కథా విజయంతో కొత్త మిలీనియంలోకి అడుగు పెట్టేను. మట్టి-బంగారం కథ నవంబర్ 30, 1999 న ఇంటర్నెట్ లోను,  నవంబర్-డిసెంబర్ 99 అమెరికా భారతి లోను, తెలుగు యూనివర్సిటీ తెలుగు కథ 99 లోను, కథా సాహితీ వారి కథ 99 లోను మాత్రమే కాకుండా తర్వాత ‘అరుణతార’ మొదలైన అభ్యుదయ పత్రికలలోనూ, సంకలనాలలోనూ కూడా ప్రచురింపబడింది.       […]

Continue Reading
Posted On :

దేవుడమ్మ: మరో పది కథలు- ఝాన్సీ పాపుదేశి కథల పై సమీక్ష

 దేవుడమ్మ: మరో పది కథలు- ఝాన్సీ పాపుదేశి కథల పై సమీక్ష -కె.వరలక్ష్మి మిలీనియం ప్రారంభంలో కాకతీయ యూనివర్సిటీ సెమినార్ కి వెళ్ళినప్పుడు నేనూ, అబ్బూరి ఛాయాదేవిగారూ ఒకే రూమ్ లో ఉన్నాం. ఎన్నెన్నో కబుర్ల కలబోతల్లో ఆవిడ ఒక మాట అన్నారు ‘మనిషి ఒక్కసారే ప్రేమించాలి అంటారేమిటి? జీవితకాలంలో ప్రేమ ఒక్కసారే పుట్టి ఆగిపోతుందా ‘అని. ఆ మాట ఎంతగా మనసుకు పట్టినా ‘మూవ్ ఆన్ ‘లాంటి కథ రాసే ధైర్యం లేకపోయింది. ఝాన్సీ ఈ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 27

నా జీవన యానంలో- రెండవభాగం- 27 -కె.వరలక్ష్మి           1999 కూడా అజో – విభో సభలతోనే ప్రారంభమైంది. నిర్వాహకులు శ్రీ అప్పా జోస్యుల సత్యనారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి పిలవడం వల్ల వెళ్లక తప్పలేదు. జనవరి 7 నుంచి 10 వ తేదీ వరకూ గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఆ కార్యక్రమాలకు సీనియర్స్ తో బాటు యువరచయితలు, కవులు, కళాకారులు చాలా మంది అటెండయ్యారు. […]

Continue Reading
Posted On :

తల్లివేరు- నెల్లుట్ల రమాదేవి కథల పై సమీక్ష

తల్లివేరు- నెల్లుట్ల రమాదేవి కథల పై సమీక్ష -కె.వరలక్ష్మి ‘నాగరిక సమాజంలో మానవుల సంసారాన్ని పెంచడమే సాహిత్య ప్రయోజనమైతే అది రమాదేవి గారి కథల వల్ల తప్పక నెరవేరుతుంది’ అన్నారు ఓల్గా ఈపుస్తకం ముందు మాటలో. అది అక్షర సత్యం అనేమాట ఈపుస్తకంలోని కథలు చదివితే తెలుస్తుంది. తెలంగాణా పల్లె వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమాదేవి ఆంధ్రాబేంక్ లో బ్రాంచి మేనేజర్ గా, మార్కెటింగ్, కష్టమర్ రిలేషన్స్, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సీనియర్ మేనేజర్ గా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 26

నా జీవన యానంలో- రెండవభాగం- 26 -కె.వరలక్ష్మి           కొత్త ఇల్లు కట్టుకున్నాక  ‘కిలా కిలా నవ్వులా-కురిసేలే వెన్నెలా!’ అన్నట్టు కళకళ లాడిన మా ఇల్లు పిల్లల పెళ్లిళ్ళై ఎవరిళ్ళకి వాళ్లు వెళ్లేక చిన్నబోయింది. స్కూలు ఆపేసేక మరింత దిగులు తోడైంది. ఒకప్పుడు అందరికీ ధైర్యం చెప్పిన నేను ఏ చిన్న సమస్యనూ తట్టుకోలేనంత బలహీనమై పోయాను.           ఉత్తరం వైపు పెరట్లోను, ఇంటి చుట్టూ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 25

నా జీవన యానంలో- రెండవభాగం- 25 -కె.వరలక్ష్మి 1997 జనవరిలో తిరుపతిలో జరగబోయే అప్పాజోశ్యుల పెట్టిన విష్ణుభొట్ల వారి నాల్గవ వార్షిక సమావేశాల సందర్భంగా కథల పోటీలో నా ‘మధుర’ కథకు బహుమతి వచ్చిందని చెప్పేను కదా! ఆ సందర్భంగా ఐదు బహుమతి కథలను ‘అలరూపకథాప్రభ’ పేరుతో ఒక పుస్తకంగా తెచ్చే బాధ్యతను ప్రఖ్యాత సీనియర్ రచయిత భరాగో గారికి అప్పగించారట ఫౌండేషన్ వారు. ఆ పుస్తకం కోసం బహుమతి పొందిన కథా రచయితలు ఐదు గురినీ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 24

నా జీవన యానంలో- రెండవభాగం- 24 -కె.వరలక్ష్మి           అక్షరాలంటే ఆకుల్లాంటివి. అవి అలా భిన్నంగా ఎందుకున్నై ‘అని తెలుసు కోవాలంటే అసలు వృక్షం యొక్క అభివృద్ధి  క్రమాన్నే అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. అక్షరాలు తెల్సుకోవాలంటే పుస్తకాలు చదవాలి, మానవుడు ఆనందభరితమైన, ఉపయోగకరమైన మొక్కల్ని ఎన్నిట్నో నాటి వాటిని ఉద్యానవనంగా రూపొందించినట్టే రచయిత ఒక పుస్తకాన్ని రాస్తాడు “           “అపనిందలకి నువ్వెంత తక్కువ విలువనిస్తే […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 23

నా జీవన యానంలో- రెండవభాగం- 23 -కె.వరలక్ష్మి           తర్వాతి కాలంలో రాసిన కథల్లో ‘ప్రత్యామ్నాయం’ కథలో ఒరిస్సా లోని కేవ్స్ దగ్గర కోతుల గురించి ; బస్సెక్కేటప్పుడు ఆపేసేరని, ధర్నా చేసిన ఆమె గురించి ఇటీవల రాసిన ‘అపరాజిత ‘ కథలోను రాయడం జరిగింది.           మేం కొత్త ఇల్లు కట్టుకునే నాటికి జగ్గంపేట గ్రంథాలయం మా శ్రీరాంనగర్ కి బాగా దూరమైంది. అయినా, […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 22

నా జీవన యానంలో- రెండవభాగం- 22 -కె.వరలక్ష్మి 1994 ఆగష్టులో ఆరుద్ర సప్తతి ఉత్సవాలు జరిగాయి రాజమండ్రిలో. 29 వ తేదీ జరిగిన సభకు అటెండయ్యాను ఆనం కళాకేంద్రంలో.. అప్పటికి ఏడాదిగా వాడుతున్న TB మందుల పవర్ తట్టుకో లేకపోతున్నాను. ఎలాగూ రాజమండ్రి వెళ్లేనుకదా అని స్వతంత్ర హాస్పిటల్ కి వెళ్లేను. మళ్లీ టెస్టులన్నీ చేసి ఇక మందులు ఆపేయచ్చు అన్నారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. ఆ మందుల ప్రభావం వల్ల చాలాడిప్రెస్డ్ గా ఉండేది, […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 21

నా జీవన యానంలో- రెండవభాగం- 21 -కె.వరలక్ష్మి 1991 లో నేను రాసి ఆంధ్రజ్యోతికి పంపిన ‘అడవి పిలిచింది’ నవల అందినట్టు ఉత్తరం వచ్చింది. కాని, ఎడిటర్ మారడంతో ఆ నవలను ప్రచురించనూ లేదు. తిప్పిపంపనూ లేదు. దాని రఫ్ కాపీ కూడా నా దగ్గర లేకపోవడంతో ఆ నవల కోసం వెచ్చించిన ఎంతో టైమ్ వేస్ట్ అయిపోయినట్లైంది.. 1993 మార్చి 8న హైదరాబాద్ నుంచి చిలకలూరి పేట వస్తున్న బస్సుని 24మంది జనంతో బాటు పెట్రోలు […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 20

నా జీవన యానంలో- రెండవభాగం- 20 -కె.వరలక్ష్మి అక్టోబర్ 20 ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని గద్వాల్ మొదలుకుని జమ్మూ కాశ్మీర్,హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీఘర్, హర్యానా, ఢిల్లీ, నేపాల్, టిబెట్ మొదలైన ప్రాంతమంతా తీవ్రమైన భూకంపం సంభవించింది. ఒక్క ఉత్తర్ ప్రదేశ్ లోనే 500 మంది మరణించారు. సరిగ్గా నెల తర్వాత నవంబర్ 20న ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాల్లో గొప్ప తుఫాన్ సంభవించి పంటలూ, ప్రాణాలూ నష్టమయ్యాయి. తుఫాన్ కి ఓషన్ స్కై షిప్ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -19

నా జీవన యానంలో- రెండవభాగం- 19 -కె.వరలక్ష్మి           1991లో పెద్ద కొడుకింట్లో జరిగిన అవమానం తట్టుకోలేక మా అమ్మ బట్టలన్నీ సర్దుకుని జనవరిలో హైదరాబాద్ నుంచి జగ్గంపేట వచ్చేసింది.స్కూల్ నడుస్తున్న తన ఇంట్లోనే ఉంటానంది. నేను మా కొత్త ఇంటికి తీసుకు వెళ్లాలని చాలా ప్రయత్నించాను. ఎంత చెప్పినా వినలేదు. అల్లుడు (మోహన్) చేసే గందరగోళాలు అంటే భయం. నాతో పాటు రిక్షాలో తీసుకువెళ్తే పొద్దుపోయేవేళకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది. […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -18

నా జీవన యానంలో- రెండవభాగం- 18 -కె.వరలక్ష్మి           అప్పటి వరకూ ఏదో పేదాపోలెం బతుకు బతుకుతున్న మేం ఇల్లు కట్టుకోవడం ఎందరికో  కంటి మెరమెర అయ్యింది. బైటి వాళ్ళు కొంతైనా వంకర నవ్వుల్తో సరిపుచ్చుకున్నారు. బంధువులు అసూయను ఆపుకోలేక ఏదో ఓ రూపంలో వెళ్లగక్కేవారు.  పల్లెల్లో అలాగే నడుస్తుంది మరి!           కొన్ని కుటుంబాల్లో ఆర్ధికంగా ఎదిగి, అనుకోనంత డబ్బునూ, ఆస్తుల్ని అందుకున్న వాళ్ళు […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-17 – జీవరాగం – కె.వరలక్ష్మి కథ

వినిపించేకథలు-17 జీవరాగం రచన: కె.వరలక్ష్మి గళం: వెంపటి కామేశ్వర రావు **** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో దూరదర్శన్ లోనూ న్యూస్ రీడర్ […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -17

నా జీవన యానంలో- రెండవభాగం- 17 -కె.వరలక్ష్మి 1988 జనవరి 25 సోమవారం ఉదయం గౌతమీ దిగి మా పెద్ద తమ్ముడి ఇంటికి వెళ్లేం. పది దాటాక H.D.F.C హౌసింగ్ లోన్ సంస్థ ఆఫీస్ కి వెళ్లేం.  అక్కడా అదే ఎదురైంది. లోన్ మోహన్ కే ఇస్తామన్నారు.  ఇంతదూరం వచ్చాం కదా ఒప్పుకోమని మోహన్ ని చాలా బ్రతిమలాడేను.  తను ససేమిరా అనేసరికి చేసేది లేక తిరిగి వచ్చేసాం. మధ్యాహ్నం భోజనాల దగ్గర మా తమ్ముడికి విషయం […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -16

నా జీవన యానంలో- రెండవభాగం- 16 -కె.వరలక్ష్మి రిక్షా కథ కన్నా ముందు 1984 లో జ్యోతి  మంత్లీ లో ఓ కవిత; 85 లో ‘పల్లకి’ వీక్లీ లో ‘రసధుని’ కవిత; ‘ఆంధ్రజ్యోతి’ లో ‘గీతం లో నిశ్శబ్దం’ కవిత; వనితాజ్యోతి లో ‘ప్రతిధ్వని’ కవిత ; 83 లో ఆంధ్రజ్యోతి వీక్లీ లో ‘యువకుల్లో ధీశక్తి‘ వ్యాసం; 85లో ఉగాది వ్యాసరచన పోటీ లో బహుమతి పొందిన వ్యాసం; 85జూన్ స్వాతి  మంత్లీ లో […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -15

నా జీవన యానంలో- రెండవభాగం- 15 -కె.వరలక్ష్మి     ఆ అద్భుత మేమిటంటే నేను పంపిన మొదటి కథ ‘రిక్షా’  జ్యోతి  మంత్లీ లో 1985 జూన్ సంచిక లో వచ్చింది. అంతకు ముందంతా ఏవో చిన్న వ్యాసాలూ, కవితలూ, జోక్స్ లాంటివి వస్తూ ఉన్నా, చిన్నప్పటి స్కూల్ డేస్ తర్వాత వచ్చిన కథ. ఈ కథ నాకొక ధైర్యాన్ని ఇచ్చి రాసేందుకు ప్రోత్సహించింది. ఆ ఉత్సాహంతో రాసిన ‘ప్రశాంతి’ కలువబాల పత్రిక నవలికల పోటీ […]

Continue Reading
Posted On :

వసంతవల్లరి -సువాసినీ పూజ (కె.వరలక్ష్మికథ)

https://youtu.be/iO1Te-iWTE0 ఆడియో కథలు  సువాసినీ పూజ రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి పాత బ్రిడ్జి మీంచి ట్రైనేదో కూత వేసుకుంటూ పోతోంది. పుష్కరాల రేవు పుష్కరాల కోసం ముస్తాబు చేసుకుంటోంది. తొమ్మిది గంటలకే ఎండ నెత్తి మాడుస్తోంది. పొద్దున్ననగా నీళ్ళలో దిగిన పిల్లలు ఇంకా ఈతలు కొడుతూనే ఉన్నారు. ఒకళ్ళో ఇద్దరో ఇంక చాలనుకుని ఒడ్డుకొచ్చినా, అప్పుడప్పుడే వేడెక్కుతున్న ఇసుకలో నాలుగడుగులు నడిచి, మెట్ల అంచులవరకు వచ్చాక మనసు మార్చుకుని వెనక్కి పరుగెట్టి, మళ్ళీ నీళ్ళలో […]

Continue Reading

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు“-1 (డా. సోమరాజు సుశీల) శ్రీగణేశా! ఈశా!

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు“-1 శ్రీగణేశా! ఈశా! రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/GDI9Vh2oeHQ అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం […]

Continue Reading

వసంతవల్లరి – ఏడాకుల రెమ్మలు (మన్నెం శారద కథ)

ఆడియో కథలు  ఏడాకుల రెమ్మలు రచన: మన్నెం శారద పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/ISKzam0XBDU అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన […]

Continue Reading

వసంతవల్లరి – నిరసన (కె.వరలక్ష్మికథ)

ఆడియో కథలు  నిరసన రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/EM5VSjzS4Ng అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ […]

Continue Reading

వసంతవల్లరి – మట్టి-బంగారం (కె.వరలక్ష్మికథ)

ఆడియో కథలు  మట్టి-బంగారం రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/b0OMp1-uNDshttps://youtu.be/0AT0FzEav9Ehttps://youtu.be/MwJuaJM3sgA అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ […]

Continue Reading

వసంతవల్లరి – అతడు-నేను (కె.వరలక్ష్మికథ)

ఆడియో కథలు  అతడు-నేను రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ స్వచ్ఛందంగా […]

Continue Reading

వసంతవల్లరి – మంత్రసాని (కె.వరలక్ష్మికథ)

https://youtu.be/iHBOYjBPuC4 ఆడియో కథలు  మంత్రసాని (కథ)  రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి తెల్లగా తెల్లారిపోయింది. ఉలిక్కి పడి లేచి కూర్చుంది లోవ. పిల్లలు నలుగురూ ఒకళ్ళమీదొకళ్లు పడి నిద్దరోతున్నారు. ఆ చుట్టు గుడిసెలో అందరూ కాళ్లుచాపుకొని విశాలంగా పడుకోడానికి జాగాలేదు. “లెగండి లెగండి” అని పిల్లల్ని ఒకో చరుపు చరిచి విడిపోయిన జుట్టుని ముడేసుకుంటూ వాకిట్లోకొచ్చింది. లోవని చూడగానే దడిలోపలి పందులు రెండూ గీపెట్టడం మొదలెట్టాయి. తడిక లాగి వాటిని వదిలేసి వచ్చింది. చూరుకింద కుక్కి […]

Continue Reading

వసంతవల్లరి – పాప (కె.వరలక్ష్మికథ)

ఆడియో కథలు  పాప (కథ)  రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి సూర్యబింబం పశ్చిమాద్రి వెనక దిగడానికి సన్నద్ధమౌతోంది. ఆకాశం సింధూరపు రంగు పైట చెంగును ఆరబెట్టుకుంటోంది. తూర్పున అప్పుడే మొదటి చుక్క మెరవబోతోంది. మోకాలి మీద ముందుకి వంగి చితుకులు పొయ్యిలోకి ఎగదోసాడు బాలిగాడు. వెదురు గొట్టంతో బుగ్గలనిండా గాలి పూరించి పొయ్యిలోకి ఊదుతున్నాడు. తడిసిన చితుకులు రాజుకోడానికి ఎదురు తిరుగుతున్నాయి. తెల్లని పొగమాత్రం బాలిగాడి కళ్ళల్లో నిండిపోయి నీళ్ళు తెప్పిస్తోంది. ఊది ఊది అలిసిపోయి […]

Continue Reading

వసంతవల్లరి – సహచరి (కె.వరలక్ష్మి కథ)

ఆడియో కథలు  సహచరి (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. […]

Continue Reading

వసంతవల్లరి – నమ్మకం (కె.వరలక్ష్మి కథ)

ఆడియో కథలు  నమ్మకం (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ […]

Continue Reading

వసంతవల్లరి – తోడు (కె.వరలక్ష్మి కథ)

ఆడియో కథలు  తోడు (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ […]

Continue Reading