పుస్తకాలమ్ – 15 అనుమకొండ కైఫియత్
అనుమకొండ కైఫియత్ పుస్త‘కాలమ్’ – 15 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ) -ఎన్.వేణుగోపాల్ అనుమకొండ కైఫియత్ – కొంత అడ్డదిడ్డంగా మా ఊరి గాథ ఈ వారం రాస్తున్నది అందుబాటులో ఉన్న అచ్చయిన పుస్తకం గురించి కాదు. రెండువందల సంవత్సరాల క్రింద, 1816లో రాసిన ఆ పుస్తకం ఇప్పటికీ ఇంకా చేతిరాత దస్తావేజుగానే ఉన్నది. శిథిలమైపోతున్న పాత కాగితాల నుంచి 1942-43ల్లో ఎత్తిరాసిన ప్రతికి డిజిటల్ రూపం, లేదా 1970ల్లో దాని […]
Continue Reading