ఓ కథ విందాం! “కొత్తదారి”
కొత్తదారి -పి. శాంతాదేవి ఎందరో మగమహరాజులు మహానందంగా కోసుకుతింటూ రసాలు జుర్రుకుంటున్న ఫలాలు… ఇంకెందరో సతీమణులు – లోకాచారాన్ని ప్రశ్నించాలన్న ఆలోచనకూడా లేకుండా అందిస్తున్న సేవలు… హద్దుల్లేని ఈ మగ ప్రపంచంలో, ఆవిడో అడుగు ముందుకేసింది… పి శాంతాదేవి కథ – కొత్త దారి *** “లోపం ఎక్కడుంది? తను అన్నింటికీ సర్దుకుపోతోంది కదా! తను ఏమీ కావాలని అడగదు. అనారోగ్యం వచ్చినా, మరీ తప్పనిసరి అయితే తప్ప పైకి […]
Continue Reading