పుస్తకాలమ్ – 20 కొత్త కథ 2022
కొత్త కథ 2022 పుస్త‘కాలమ్’ – 20 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ) -ఎన్.వేణుగోపాల్ కొన్ని సమకాలిక జీవన శకలాల కథలు ఇరవై సంవత్సరాలుగా ఏడాదికోసారి కథా రచయితలు, విమర్శకులు, పాఠకులు ఒక్కదగ్గర చేరి కథా ప్రక్రియ గురించి మాట్లాడుకునే వేదికగా ఉన్న రైటర్స్ మీట్ ఆ క్రమంలో వికసించిన కథలను కూడ సంకలనాలుగా తెస్తున్నది. ఆ సిరీస్ లో భాగంగానే ‘కొత్త కథ 2022’ వెలువడింది. మామూలుగా సమాజంలో యథాస్థితి […]
Continue Reading