ఆరాధన-8 (ధారావాహిక నవల)
ఆరాధన-8 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి కళాత్మకం మళ్ళీ ఆదివారం నేను హూస్టన్ స్టూడియోకి వెళ్ళేప్పటికే మాధవ్ తో పాటు అతని తల్లి వరలక్ష్మి, మరదలు కాత్యాయని ఆఫీసులో నా కోసం వేచి ఉన్నారు. మాధవ్ వారిని పరిచయం చేశాడు. అతని తల్లి ఆప్యాయంగా పలకరించి, నాకు ధన్యవాదాలు తెలిపింది. కాత్యాయని చాలా అందమైన అమ్మాయి. సొగసైన కన్నులతో, చిరు మందహాసంతో ఓ కిన్నెరలా నాజూకుగా అనిపించింది. నా వద్దకి […]
Continue Reading