మా నాయన బాలయ్య – పుస్తక సమీక్ష
మా నాయన బాలయ్య -అనురాధ నాదెళ్ల పుస్తకం అంటే మంచి మిత్రుడుగా చెబుతాం. ఒక పుస్తకం చదివినపుడు కొత్త ఎరుకని కలిగి, కొత్త లోకపు దారులలోకి ప్రయాణించటం పుస్తకాన్ని ప్రేమించేవారందరికీ అనుభవమే. ఈ పుస్తకం చెప్పే కబుర్లు సాధారణమైనవి కావు. సమాజపు అంచుల్లో జీవించిన, ఇంకా జీవిస్తున్న వారి కష్టసుఖాలు, మంచి చెడులు మన కళ్ల ముందుకు తెస్తుంది. సమాజపు పైస్థాయి జీవితానుభవాలు మాత్రమే తెలిసినవారికి ఈ రకమైన జీవితాల్లో ఉన్న వ్యథ, పోరాటం చెబుతుంది. […]
Continue Reading