ఈ తరం నడక-12- కొత్త పొద్దు కోసం – గట్టు రాధికమోహన్
ఈ తరం నడక – 12 కొత్త పొద్దు కోసం – గట్టు రాధికమోహన్ -రూపరుక్మిణి ఆమె ‘వో’ కబ్జా పోటుకు గురి అయిన శెరువు ఎన్ని తరాలు మారినా, ఎన్ని చరితలు లిఖించినా, మారని మనుషుల్లో మనిషిగా గుర్తించబడాలన్న తపన, సమానత్వాన్ని పొందాలని పోరాడుతూ…నెగ్గుతూ, ఓడుతూ, కదిలి పోతూ, కదిలిస్తూ బతుకు కడలి అంచున వో… తూరుపు పొద్దుగా నిలబడిన ఆమెల నుండి ఎన్ని సంధ్యాసమయాలు దాటి వెళ్లినా!…, ఎన్ని అగచాట్ల చీకట్లు చుట్టూ అల్లుకున్నా!…, […]
Continue Reading