పుస్తకాలమ్ – 3 స్వప్నం ఒక ఆరని నిప్పురవ్వ (మీనా కందసామి “ది ఆర్డర్స్ వర్ టు రేప్ యు” పై సమీక్ష )
స్వప్నం ఒక ఆరని నిప్పురవ్వ -ఎన్.వేణుగోపాల్ పునరుజ్జీవనం ప్రకృతిలో నిత్య సత్యం. మేఘం కురిసి తనను తాను రద్దు చేసుకుంటుంది. కాని భవిష్యత్ మేఘాలెన్నిటికో జన్మనిస్తుంది. భూమి తనచుట్టూ తాను తిరిగి సూర్యుడినీ, చంద్రుడినీ, నక్షత్రాలనూ పోగొట్టుకుంటుంది. కొన్ని గంటల్లోనే తిరిగి తన కళ్ల ముందరికి తెచ్చుకుంటుంది. చెట్టు కూలిపోతుందన్నమాట నిజమే కానీ ఆ లోపు వేనవేల పూలు పూసి లక్షోపలక్షల విత్తనాలయి పునరుత్థానం చెందుతుంది. ఈ ప్రకృతి పునరాగమన చక్రాన్ని చూసి మనుషులు తాము […]
Continue Reading