యాత్రాగీతం-53 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-14)
యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-14 గ్రేట్ బారియర్ రీఫ్ టూరు (Great Barrier Reef Tour) తరువాయిభాగం దాదాపు పదిన్నర ప్రాంతంలో ఫిట్జ్ రాయ్ ద్వీపానికి (Fitzroy Island) చేరుకున్నాం. ఇక్కడ కొందరు దిగి, మరి కొందరు ఎక్కారు. ఈ ద్వీపంలో కూడా […]
Continue Reading