‘ఉదయగీతిక’ నవలా పరిచయం
‘ఉదయగీతిక’ నవలా పరిచయం మూలం : యాంగ్ మో రాసిన ‘ ది సాంగ్ ఆఫ్ ది యూత్’ తెలుగు అనువాదం: ఎన్ వేణుగోపాల్ -పి. యస్. ప్రకాశరావు కౌళ్ళు ఇవ్వని కౌలు దార్లను దూలానికి వేలాడ దీసి చంపేసే కిరాతకుడైన ఆ కామందు కామాంధుడు కూడా.అతనికి ఉంపుడు గత్తెలకు లోటు లేదు, కానీ పిల్లలు లేని లోటు ఉంది. అది చైనాలో జెహోల్రాష్ట్రంలోని మారుమూల గ్రామం. ఆ గ్రామంలోని సియుని అనే యువతికి 11 వ […]
Continue Reading