image_print

చాతకపక్షులు నవల- 21 (చివరి భాగం)

చాతకపక్షులు (చివరి భాగం) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి భానుమూర్తి బొంబాయి వచ్చి, గీతని విజయవాడ తీసుకువెళ్లేడు. “రేపు వచ్చి మా యింటికి తీసుకెళ్తాను” అని చెప్పి వెళ్లిపోయాడు అతను. తండ్రి గీతని చూసి కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు, “మళ్లీ నిన్ను చూడనేమో అనుకున్నాను” అంటూ. కామాక్షి పోయిన తరవాత ఆయన చాలా డీలా పడిపోయాడు, గీత ఊరు విడిచి పోయిన తరవాత ఈ మధ్య కాలంలో చాలా మార్పులు […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 20

చాతకపక్షులు  (భాగం-20) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి           తొలిసారి రాసినప్పుడు తాను ఒక మంచి కథ రాసేనన్న నమ్మకం కుదిరింది. ఓ చిన్న తెలుగు సైటుకి పంపింది. రెండు నెలల తరవాత ఆ సైటువారు ప్రచురించారు. మంచి వ్యాఖ్యలే వచ్చేయి. ఆ ఉత్సాహంలో మరో రెండు కథలు రాసింది. కానీ అవి బాగున్నట్టు అనిపించలేదు. అయినా ఆశ చావక తపతికి చూపించి ఆడిగింది. […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 19

చాతకపక్షులు  (భాగం-19) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి మూడు నెలలు గడిచిపోయేయి. మేనమామ రమణ ఫోను చేశాడు. ఆయన ఏడాదిపాటు కంపెనీ పనిమీద జర్మనీలో వుండి ఇప్పుడు తిరిగి వచ్చేడు న్యూయార్కు‌కి. మామయ్య గొంతు వినేసరికి ప్రాణం లేచొచ్చింది గీతకి. “బాగున్నావా?” అని ఆయన కుశల ప్రశ్నలేస్తూంటే, పూర్వపు రోజులు గుర్తొచ్చేయి. “హరి ఎలా వున్నాడు?” అని ఆడిగాడు. గీత క్షణం తటపటాయించి, “బాగానే వున్నారు” అంది. ఆయన మళ్లీ […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 18

చాతకపక్షులు  (భాగం-18) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి హరి సీరియసు‌గా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. తెలిసినవాళ్లందరికీ ఫోను చేస్తున్నాడు. గీత తపతితో మాట్లాడడం తగ్గింది. మాట్లాడాలని వుంది కానీ ఏంవుంది మాట్లాడ్డానికి అనిపిస్తోంది. పైగా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లడానికి మనసొప్పడం లేదు, తాను చెయ్యగలిగింది ఏం లేకపోయినా. ఓరోజు గీత చెక్కుబుక్కు చూస్తుంటే హరి సుమతికి రెండు వేలకి చెక్కు రాసినట్టు కనిపించింది. బాంకు కాయితాలు చూస్తే ఆ […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 17

చాతకపక్షులు  (భాగం-17) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి రోజులు ఎప్పుడూ ఒక్కలాగే జరగవు. జరిగితే కథే లేదు. ఒకరోజు జేమ్స్ వచ్చేక, గాయత్రి మామూలుగా బాంకుకి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి చిత్ర ఇంట్లో లేదు. గాభరా పడిపోతూ, అయినవాళ్లకీ కానివాళ్లకీ ఫోనుమీద ఫోను చేసింది ఎవరైనా ఎక్కడయినా చూసేరేమోనని. తపతికి కూడా చేసింది. తపతి హడావుడిగా జేమ్స్ సెక్షనుకి వెళ్లి చూసింది. అతను వారం రోజులు శలవు పెట్టేడన్నారు. తపతి […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 16

చాతకపక్షులు  (భాగం-16) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి గీత అవాక్కయి వింటూ కూర్చుంది. చెక్కు చెదరని ప్రసన్నవదనంతో సదా కనిపించే ఈ తపతి ఇంతటి విషాదాన్ని కడుపులో దాచుకుందంటే నమ్మ శక్యం కావడం లేదు. గీతకి తపతిమీద గౌరవం మరింత పెరిగింది ఈకథ విన్న తరవాత. తపతి అదేమీ గమనించనట్టు అంది, “చెప్పేను కదా ఇమాన్యూల్ నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడు చెప్పిన మాట ‘ఇక్కడ ఎవరి బతుకులు వారివే. ఇండియాలోలాగ […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 15

చాతకపక్షులు  (భాగం-15) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి తపతి అన్నవరంలో పుట్టింది. తాతలనాటి పాత పెంకుటిల్లూ, ఊరి శివార్ల పుట్టెడు వడ్లు పండే మడిచెక్కాతో బతుకు గడుపుకుంటున్న సంసారం. తపతికి పదిహేనేళ్లు రాగానే తల్లిదండ్రులు పూనుకుని చిన్నమేనమామ చెంగల్రాయుడికిచ్చి పెళ్లి చేశారు. 18ఏళ్లకి ఇద్దరు పిల్లల తల్లి. చెంగల్రాయుడికి పెళ్లాం సరదాయే కానీ పెళ్లిబాధ్యతలు ఒంట పట్టలేదు. పధ్నాలుగేళ్ల మరదలి మీద మనసు పడి, ఓ రాత్రికి రాత్రి ఆపిల్లని […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 14

చాతకపక్షులు  (భాగం-14) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి తరవాత రెండు నెలల్లో మరో మూడు పార్టీలు – అమెరికన్ల ఇళ్లలోనూ, ఇండోఅమెరికను ఇళ్లలోనూ అయ్యేయి. తపతి మళ్లీ ఎక్కడా కనిపించలేదు. క్రమంగా గీతకి ఇక్కడి జీవనసరళి బోధపడసాగింది.. ఓసాయంత్రం రాధ ఫోన్ చేసింది వాళ్లింట్లో పాట్‌లక్కి పిలవడానికి . హరి ఫోన్ తీసుకుని, సంగతి విని. “అలాగే, వస్తాంలెండి.” అన్నాడు. “గీతగారికి ఇంకా కొత్త కదా. ఈసారికి వదిలేస్తాం. ఏం […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 13

చాతకపక్షులు  (భాగం-13) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి బతుకుజీవుడా అనుకుంటూ అతనివెంట లోపలికొచ్చింది గీత. లోపలికి రాగానే భయం పోయింది. కొంచెం నవ్వు కూడా వచ్చింది. తన సాహసకృత్యాలు హరికి చెప్పి, “మీ పేరు మాత్రం గొప్ప కథ. యఫ్.బి.ఐ. వాళ్లు కూడా పట్టుకోలేరన్నాడా పెద్దాయన,” అంది గలగల నవ్వుతూ. హరి కూడా నవ్వుతూ, “మా ఆఫీసులో నాపేరు ఎ టు జీ హారీ అంటార”ని చెప్పి, “తింటానికేమైనా వుందా?” […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 12

చాతకపక్షులు  (భాగం-12) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి సోమవారం గుంటూరులో బస్సు దిగేవేళకి టైము దాటిపోయిందని కాలేజీకి వెళ్లలేదు. మర్నాడు ఆవరణలో అడుగెడుతూనే సత్యం ఎదురయింది. “నిన్న కాలేజీకి రాలేదేం?” “ఏం లేదు. వూరికే.” “ఒంట్లో బాగులేదా?” “అదేంలేదు. ఇంటికెళ్లేను.” “శనివారం వెళ్తే ఆదివారం వచ్చేయొచ్చు కదా.” “రాలేదు.” “పెళ్లిచూపులా?” గీత ఉలిక్కిపడింది. “ఎందుకలా అనుకున్నావూ?” “అంతకంటే నీకూ నాకూ ఏం వుంటాయిలే రాచకార్యాలు. నీ మొహం చూస్తే అనిపించింది. […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-5

మా అమ్మ విజేత-5 – దామరాజు నాగలక్ష్మి ఇంటికి వచ్చిన సుబ్బారావు “అమ్మా… ఏంచేస్తున్నావు… నీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు. ఒక్కడే వచ్చిన సుబ్బారావుని చూసి “సుబ్బారావ్ అమ్మాజీ ఏది? నాతో ఏం మాట్లాడతావు చెప్పు. ఏమైందసలు” అంటూ గాభరాగా వచ్చి సుబ్బారావు పక్కన మంచమ్మీద కూర్చుంది. “అమ్మా… నువ్వేమీ కంగారు పడకు. ఏమీ జరగలేదు. అమ్మాజీ వాళ్ళ పెద్దమ్మా వాళ్ళింట్లో ఉండి బాగానే ఆడుకుంటోంది. అక్కడే అన్నం తిని వస్తానంది. నేనూ సరే అని వచ్చేశాను.” […]

Continue Reading

విజయవాటిక-6 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-6 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపాల నగరం. విశాలమైన రాజప్రసాదంలో దివ్యమైన మందిరం. అది రాజమాత వాకాటక మహాదేవి పూజా మందిరం. ఎనుబది రెండు సంవత్సరాల రాజమాత ప్రతిదినం దీర్ఘకాలం ఈశ్వర ధ్యానంలో ఉంటుంది. అందమైన శిల్పాలతో, ఈశ్వరుని దివ్య లీలలను చూపుతూ అలంకరించిన పూజాగృహమది. బంగారు దీపపు కాంతులలో మహాదేవుడు లింగాకారంగా ప్రతిష్ఠించబడి ఉన్నాడు. మరో ప్రక్కన శ్రీచక్ర సహిత రాజరాజేశ్వరి కొలువై ఉన్నది. దేవదేవుని ముందర, అమ్మవారి ముందర నేతి దీపాలు […]

Continue Reading

చాతకపక్షులు నవల- 11

చాతకపక్షులు  (భాగం-11) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి కాలేజీలో ఎలక్షన్ల జ్వరం మొదలయింది. కాలేజీ ఆవరణ దాటి ఇంటింటికీ పాకిపోయింది. గీతకి శ్యాం ఇచ్చిన ఉపన్యాసాలతోపాటు, తోటి విద్యార్థులమూలంగా కూడా చాలా సంగతులు తెలుస్తున్నాయి. కమ్మవారమ్మాయి రెడ్డివారి చిన్నదానితో పోటీ చేస్తే కమ్మవారంతా ఓపార్టీ. నాయుళ్లు రెడ్లతో కలుస్తారు. బ్రాహ్మలు నాయుళ్లతో కలుస్తారు కానీ కమ్మవారికి మద్దతు ఇవ్వరు. ఎంచేత అని గీత అడిగతే మరేదో కారణం చెప్పేరు. కలవారి […]

Continue Reading
Posted On :

విజయవాటిక-5 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-5 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ మరుసటి రోజు రాజప్రసాదంలోని మరొక అత్యంత కీలకమైన సమావేశంలో పాల్గొన్నారు మహాదేవవర్మ, శ్రీకరులు. మంత్రులకు ఈ రాచకార్యం గురించి ఆలోచించి, తగు విధంగా కళింగులతో కార్యము నడపని మహారాజు ఆజ్ఞాపించాడు. “కారా! నీవు మరింత జాగ్రత్త వహించు. రాజధాని విజయవాటికలోనైనా, అమరావతిలోనైనా  మనకు తెలియనిదే గాలి కూడా చొరకూడదు…” అన్నారు మహారాజు. “తమ ఆజ్ఞ మహారాజా!!” చెప్పాడు శ్రీకరుడు. తదనంతరం మహాదేవుడు పరివారంతో అమరావతి వచ్చేశాడు. శ్రీకరుడు మాత్రం […]

Continue Reading

చాతకపక్షులు నవల- 10

చాతకపక్షులు  (భాగం-10) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి పరమేశంగారు శివరావుని పక్కకి పిలిచి, “నీ ఋణం ఈజన్మలో తీర్చుకోలేనురా” అన్నారు పైపంచెతో కళ్లు ఒత్తుకుంటూ. “ఛా, అవేం మాటలు పరం, గీత నీకొకటీ నాకొకటీనా?” అన్నారు శివం అప్యాయంగా పరమేశంగారి భుజంమీద చెయ్యేసి. పరమేశంగారు గీతదగ్గరకి వచ్చి బుద్ధిగా చదువుకోమనీ, ఏం కావాలిసినా శివం మామయ్యనో, కనకమ్మత్తయ్యనో అడగమనీ, మొహమాట పడవద్దనీ పదే పదే చెప్పేరు. శివరావు తండ్రిలాటివాడనీ, కనకమ్మ […]

Continue Reading
Posted On :

విజయవాటిక-4 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-4 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ దేవాలయంలో పూజాదులు పూర్తి చేసుకొని అర్చకస్వామి ఇచ్చిన తీర్థప్రసాదాలు స్వీకరించి దేవాలయం బయటకు వచ్చాడు శ్రీకరుడు. అతని మనసులో మల్లిక తలపులు చుట్టుముడుతుండగా, ఆమెను నదీ తీరంలో కలవాలని చాలా తొందరగా ఉంది. దేవాలయ ప్రాంగణంలో అతని కోసము ఒక వార్తాహరుడు ఎదురుచూస్తున్నాడు. దేవాలయ మండపం బయటకు వచ్చిన శ్రీకరుని ముందుకు వచ్చి వినయంగా నమస్కరించాడతను. “ప్రభూ! మహాదేవవర్మ ప్రభువులు తమను తక్షణము, ఉన్నపళంగా రమ్మనమని సెలవిచ్చారు!” అన్నాడతను. […]

Continue Reading

మా అమ్మ విజేత-4

మా అమ్మ విజేత-4 – దామరాజు నాగలక్ష్మి అమ్మాజీకి తన పెద్దమ్మ పిల్లలతో ఆడుకోవాలని వుండేది. స్కూలుకి వెళ్ళి చదువుకోవాలని వుండేది.  వర్ధని, ఇందిర చెల్లెళ్ళు ఇద్దరూ స్కూలుకి పుస్తపట్టుకుని వెడుతూ… తమవంక అలాగే చూస్తున్న అమ్మాజీతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయేవారు. దిగాలుగా కూచున్న అమ్మాజీని సరోజ వచ్చి “పెద్దదానివవుతున్నావు రోడ్డు మీద ఏంచేస్తున్నావు? సరోజ ఏడుస్తోంది వచ్చి ఆడించు” అని లోపలికి లాక్కుని వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి చూసేసరికి సుశీల బట్టలన్నీ తడుపుకుని పాడుచేసుకుంది.  అస్సలు […]

Continue Reading

చాతకపక్షులు నవల- 9

చాతకపక్షులు  (భాగం-9) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి ఆ రెండుభావాలూ శివరావూ, పరమేశం దృష్టి దాటిపోలేదు. ఆవిడ మనసులో మాట ఇద్దరికీ అర్థం అయింది. అదే వరసలో ఒకరికి సంతృప్తీ, రెండోవారికి అసంతృప్తీ కలిగేయి. అదే కారణంగా మొదటివారు ఆ సంభాషణ పొడిగించడానికీ, రెండోవారు తుంచేయడానికీ తలపడ్డారు. “నామాట విను, పరమేశం. ఆడపిల్లకి చదువు అవసరమా కాదా అన్నమాట అటుంచి. ఈరోజుల్లో అబ్బాయిలు కూడా చదువుకున్న అమ్మాయిలనే ఇష్టపడుతున్నారన్న సంగతి […]

Continue Reading
Posted On :

విజయవాటిక-3 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-3 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ మల్లికావల్లికి మల్లికాకుసుమాలంటే అమిత ప్రీతి. ఆమె అమరావతిలో, అమరేశ్వరుని ఆలయములో, దేవుని సేవకై ఉన్న దేవదాసి నాగవల్లి కూమార్తె. కళావంతుల పిల్ల, నాట్యమయూరి. సాహిత్యంలో సంగీతంలో అందె వేసిన చేయి. ఆమె తన సాహిత్యం, సంగీతం, నృత్యం, సర్వం అమరేశ్వరునికే అంకితమివ్వాలని ఉవిళ్ళూరుతున్నది. ఒకనాటి బ్రహ్మోత్సావాలలో ఆమెకు శ్రీకరునితో పరిచయం కలిగింది. పదహారేళ్ళ ఆ జవ్వని శ్రీకరుని హృదయాన్ని గిలిగింతలు పెట్టింది. ఆమె శ్రీకరుని చూచి ఆశ్చర్యపోయింది. ఆనాటి […]

Continue Reading

చాతకపక్షులు నవల-8

చాతకపక్షులు  (భాగం-8) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి “ఆమాట ఆయన్నే అడగండి,” అంది కామాక్షి తన తప్పేంలేదు అని స్పష్టం చేస్తూ. పిల్లచదువుకి తనతమ్ముడు సాయం చేస్తానంటే ఆయనతమ్ముడు హేళన చేసిన వైనం ఆవిడ ఎదలో ముల్లై కెలుకుతూ వుంది మరి. “రానియ్యి. వాణ్ణే అడుగుతాను,” అన్నారాయన. గీత తల్లివెనక చేరి, “అయిన గొడవ చాలదూ? మళ్లీ ఇప్పుడెందుకూ ఆ వూసెత్తడం?” అంది నసుగుతూ. “బాగుంది. నిన్ను ఎందుకు కాలేజీకి […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-3

మా అమ్మ విజేత-3 – దామరాజు నాగలక్ష్మి అమ్మాజీ సంవత్సరం పాప అయ్యింది. నడక, మాటలు అన్నీ బాగా వస్తున్నాయి. అందరికీ చాలా కాలక్షేపం. వీలక్ష్మిగారు మెలికలు తిరిగిపోతున్న సుందరిని చూసి – “సుందరీ… ఏమయ్యిందమ్మా…” అనుకుంటూ కంగారు పడిపోయి చుట్టు పక్కల అందరినీ పిలుచుకు వచ్చింది. ఎవరో వెళ్ళి ఊరందరికీ నమ్మకంగా వైద్యం చేసే శాస్త్రి గారిని పిలుచుకు వచ్చారు. శాస్త్రిగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఏవేవో కషాయాలు ఇచ్చారు. ప్రతిదీ సుందరి వాంతి చేసేసుకుంటోంది.  ఉన్నట్లుండి […]

Continue Reading

విజయవాటిక-2 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-2 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ “అయినా మన జాగ్రత్తలో మనముండాలి. సదా అప్రమత్తంగా ఉండాలి!” హెచ్చరికగా చెప్పారు గురుదేవులు. క్షణంలో వెయ్యోవంతు శ్రీకరుని కళ్ళలో వింత భావము కలిగి మాయమైనది. “అవును గురుదేవా!” అన్నాడు. “ఎంత వరకు వచ్చాయి విజయవాటిక (బెజవాడ) గుహాలయాలు?” అడిగారు గురుదేవులు. “పూర్తి కావచ్చినవి. శివరాత్రి ఉత్సవాలకు ముందే అక్కడ రుద్రయాగంతో కలిపి అశ్వమేధ యాగం చెయ్యాలని మహారాజుగారి వాంఛ. దానికి మిమ్ములను స్వయంగా ఆహ్వానించటానికి వచ్చాను…” “అవునా? వీలు […]

Continue Reading

చాతకపక్షులు నవల-7

చాతకపక్షులు  (భాగం-7) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి కాలేజీలు తెరిచారు. గీత క్లాసుమేటుల్లో కొందరు అనుకున్నట్టు తమ తమ అభిమానవిషయాలు చదవడానికి కాలేజీలో చేరారు. సరోజకంటే ఎక్కువ మార్కులే వచ్చినా వెంకటసుబ్బయ్యకి బయాలజీలో సీటు రాలేదు. ఆర్ట్సులో చేరేడు. శ్రీనివాససుబ్బారావూ, బుచ్చిలక్ష్మీ, సుందరీ, జాన్ గోపాల్ – అందరూ తలో దారీ పట్టేరు. గీత కూడా తమ పరిస్థితులకి అనుగుణంగా టైపుక్లాసులో చేరింది. కానీ ఎదలో చిన్న నొప్పి. తనకి […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-2

మా అమ్మ విజేత-2 – దామరాజు నాగలక్ష్మి అమ్మాజీ సంవత్సరం పాప అయ్యింది. నడక, మాటలు అన్నీ బాగా వస్తున్నాయి. అందరికీ చాలా కాలక్షేపం. వీలక్ష్మిగారు మెలికలు తిరిగిపోతున్న సుందరిని చూసి – “సుందరీ… ఏమయ్యిందమ్మా…” అనుకుంటూ కంగారు పడిపోయి చుట్టు పక్కల అందరినీ పిలుచుకు వచ్చింది. ఎవరో వెళ్ళి ఊరందరికీ నమ్మకంగా వైద్యం చేసే శాస్త్రి గారిని పిలుచుకు వచ్చారు. శాస్త్రిగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఏవేవో కషాయాలు ఇచ్చారు. ప్రతిదీ సుందరి వాంతి చేసేసుకుంటోంది.  ఉన్నట్లుండి […]

Continue Reading

విజయవాటిక-1 (చారిత్రాత్మక నవల) (ఈ నెల నుండి ప్రారంభం)

విజయవాటిక-1 – సంధ్య యల్లాప్రగడ నాంది  ఆంధ్రదేశమును శాతవాహనులు పరిపాలించిన తదనంతరం పాలించిన రాజవంశీయులలో విష్ణుకుండినలు ముఖ్యులు. వీరి పాలన మహోజ్జ్వల చరిత్ర. వీరి చరిత్ర వినయముతో, సమ్యక్ప్రజాపాలనతో కూడి అనుపానమైనది. నేటి తెలంగాణా నుండి వీరి పాలన మొదలైయ్యింది. వీరు మునుపు చిన్న జమిందారులుగా ఉన్నా, తదనంతరం రాజ్యాలు జయించి వీరి వంశ పరిపాలనను మొదలుపెట్టారు. ఆనాటి బలమైన రాజ వంశీయులతో సంబంధ భాందవ్యాలు నెరపి పూర్తి దక్షిణాపథాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. కొడిగట్టిన వైదికధర్మాన్ని […]

Continue Reading

మా అమ్మ విజేత-1 (ధారావాహిక నవల) (ఈ నెల నుండి ప్రారంభం)

మా అమ్మ విజేత-1 – దామరాజు నాగలక్ష్మి వీరలక్ష్మి  “ఒరేయ్ సుబ్బారావ్ మన రోడ్డు చివర వీరభద్రయ్య గారి చెల్లెలు ఉంది.  నీకు ఈడూజోడూ సరిపోతుంది. సాయంత్రం వెళ్ళి చూసొద్దాం” అంది కొడుకు సుబ్బారావు. సుబ్బారావు “సరే అమ్మా” తల వూపి వెళ్ళిపోయాడు. మంచిరోజు చూసుకుని వీరభద్రరావు చెల్లెలు సుందరిని చూడ్డానికి వెళ్లారు. “అమ్మాయి చక్కగా వుంది. మాకేమీ అభ్యంతరం లేదు. మీ అమ్మాయికి ఏం నగలు పెడతారో మీ ఇష్టం. మాకేమీ అక్కరలేదు” అంది వీరలక్ష్మి. […]

Continue Reading

చాతకపక్షులు నవల-6

చాతకపక్షులు  (భాగం-6) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి నెమ్మదిగా కదిలి ఎవరిదారిన వారు పోతున్నారు విద్యార్థులు. గీత మాత్రం ఎవరితోనూ కలవకుండా కొందరికి కొంచెం ముందుగానూ చాలామందికి వెనగ్గానూ నిదానంగా నడుస్తూ, పొరపాటున ఎవరిభుజమేనా తగిల్తే చిరాకు పడుతూ, వాళ్లమాటలు వింటూ, వాటిని నిరసిస్తూ, తన ఆలోచనలేమిటో తనకే తెలీని అయోమయావస్థలో ఇల్లు చేరింది. “పాసయేవా?” వరండాలో వాలుకుర్చీలో కూర్చున్న తండ్రి పరమేశంగారు అడిగేరు. “ఆఁ” అంటూ తలూపి గీత […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-5

చాతకపక్షులు  (భాగం-5) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి అలవాటు లేని పని కావడంతో బాగా అలిసిపోయిందేమో ఇట్టే నిద్ర పట్టేసింది మంచంమీద వాలీ వాలగానే.   తెల్లారి లేచి టైము చూస్తే ఏడు దాటింది. అయ్యో ఇంతసేపు పడుకున్నానా అనుకుంటూ లేచి మొహం కడుక్కుని వంటగదిలోకి వచ్చింది కాఫీ పెట్టడానికి. అక్కడి దృశ్యం చూసి తెల్లబోయింది. నిన్నరాత్రి తాను ఎలా వదిలేసిందో అలాగే వుంది మొత్తం సీను, ఎక్కడిగిన్నెలు అక్కడే వున్నాయి.  […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-4

చాతకపక్షులు  (భాగం-4) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి హరి సాయంత్రం ఆఫీసునించి వచ్చి గీత అందిచ్చిన కాఫీ చప్పరిస్తూ, శనివారం తన ఆఫీసులో స్నేహితులని నలుగురిని భోజనానికి పిలిచానని చెప్పేడు. గీత అయోమయంగా చూసింది. తనకి ఇంకా అంతా కొత్తగానే వుంది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో పాలుపోలేదు. నిజానికి హరితో చెప్పలేదు కానీ దేశంలో వుండగా తను వంటింట్లో అడుగెట్టలేదు. గత రెండురోజులుగా అమ్మవంటలు తలుచుకుని ఉప్పురుచీ చింతపండు […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-3

చాతకపక్షులు  (భాగం-3) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి గీత లేచి పెట్టెలోంచి, చీరే జాకట్టూ, లంగా తీసుకుని బాత్రూంలోకి వెళ్లింది. స్నానం ముగించుకు వచ్చేసరికి, రాధా మాధవులు వచ్చేశారు. ఇద్దరు పిల్లలు వాళ్లకి, వయసులు ఎనిమిదీ, పదీ. “పిల్లలేరీ?” అనడిగేడు హరి తలుపు తీస్తూ.  “మా పక్కింటావిడ వాళ్ల పిల్లలతో County fair‌కి తీసుకెళ్లింది వాళ్ల పిల్లలతోపాటు. మధ్యాన్నానికి వచ్చేస్తారు. అందుకే హడావుడిగా ఇటొచ్చేశాం ఆకాస్త టైమునీ సద్వినియోగం చేసుకుందాం […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-2

చాతకపక్షులు  (భాగం-2) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి అదివో అల్లదివో శ్రీహరి నివాసమూ అన్నాడు హరి మూడంతస్థులమేడ చూపించి, గీత టాక్సీలోంచి దిగి అటువేపు చూసింది. వరసగా నాలుగు కిటికీలు. అతను చూపిస్తున్నది ఏకిటికీవో అర్థం కాలేదు. సరేలే లోపలికెళ్లేక అదే తెలుస్తుందని వూరుకుంది. అప్పటికి రాత్రి తొమ్మిదయింది. కొత్తకోడలు అత్తారింట అనగా భర్తగారింట అడుగెట్టింది. తలుపుమీద “వెల్కమ్ హోమ్” అట్టముక్క స్వాగతం చూసి చిన్నగా నవ్వుకుంది. హరి తలుపు […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-1

చాతకపక్షులు  (భాగం-1) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి తొలిపలుకు  గత మూడున్నర దశాబ్దాలలోనూ అమెరికాలో ఉంటున్న తెలుగువారి ఆచారవ్యవహారాల్లో, ప్రవర్తనలలో చాలా మార్పులు వచ్చేయి. డెబ్భైవ దశకంలో వచ్చినవారికి తగిలినంత కల్చర్ షాక్ ఇప్పటివారికి లేదనే నేను అనుకుంటున్నాను. ఇది కేవలం స్త్రీలకే పరిమితం కాదు. అమెరికాకి వచ్చిన మగవారు ఇక్కడి సంస్కృతిలో నిలదొక్కుకుని, అనేక వత్తుడులని తట్టుకుని తమ ధ్యేయాలని సాధించడానికి పడిన అవస్థలు సామాన్యమయినవి కావు. అదే […]

Continue Reading
Posted On :