చేతులు చాస్తేచాలు!
చేతులు చాస్తేచాలు! – కందుకూరి శ్రీరాములు సూర్యుడు ఒక దినచర్య ఎంత ఓపిక ! ఎంతప్రేమ ! భూమిపాపాయిని ఆడించేందుకు లాలించేందుకు నవ్వులవెలుగులు నింపటానికి పొద్దున్నే బయల్దేరుతాడు భానుడు తల్లిలా – ఆత్మీయత ఒక వస్తువు కాదు ఒక పదార్థం అంతకంటే కాదు లోలోన రగిలే ధగధగ- వేల వేలకిరణాలతో నేలను ఒళ్లోకి తీసుకొని నేలను ఆడించి పాడించి లాలించి బుజ్జగించి ముద్దాడి తినిపించి నిద్రపుచ్చి కూలికి వెళ్లిన తల్లిలా మళ్లీవస్తా అంటూ వెళ్లిపోతుంది పొద్దు! అరచేయి […]
Continue Reading