కాదేదీ కథకనర్హం-11 జనరేషన్ గ్యాప్
కాదేదీ కథకనర్హం-11 జనరేషన్ గ్యాప్ -డి.కామేశ్వరి “డోంట్ బి సిల్లీ మమ్మీ హౌ డు యు ఎక్స్ పెక్ట్ మీ టు మేరీ ఎన్ అన్ నొన్ గై” నందిత అద్దం ముందు నిలబడి జుత్తు బ్రష్ చేసుకుంటూ. చేత్తో కర్ల్స్ తిప్పుతూ. అద్దంలో అన్ని యాంగిల్స్ నించి అందం చూసుకుంటూ తల్లి వంక చూడనైన చూడకుండా నిర్లక్ష్యంగా కొట్టి పారేసింది. కూతురి ధోరణి మాధవికి కోపం తెప్పించినా కోపం చూపితే యీ కాలం పిల్లలు అందులో […]
Continue Reading