నానీలు (కవిత)
నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలను.అశ్రువుల్లా..రాల్చేస్తాయి!కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!! **** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల. గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు […]
Continue Reading