జీవ సమతుల్యత
జీవ సమతుల్యత -కందేపి రాణి ప్రసాద్ రెండు కుందేళ్ళు బొరియలో నుంచి మెల్లగా బయటకు వచ్చాయి. ఆ రెండింటి పేర్లు చిన్ని, విన్ని. చిన్ని, విన్ని ఆహారం కోసం అడవి లోపలికి బయలుదేరాయి. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాయి. “ఎక్కడ ఆకుకూరలు దొరుకుతాయా” అని చూస్తూ ముందుకు వెళుతున్నాయి. చుట్టూ ఉన్న చెట్లను చూసుకుంటూ వెళుతున్నాయి.అమ్మానాన్నలు చిన్నీ, విన్నీలకు చాలా జాగ్రత్తలు చెప్పాయి. ఎగురుకుంటూ గెంతు కుంటూ దారి పక్కనున్న చెట్ల తీగల్ని తుంపుతూ సరదాగా నడుస్తున్నాయి. […]
Continue Reading