‘జోగిని’ పుస్తక సమీక్ష
‘జోగిని’ పుస్తక సమీక్ష -పి.జ్యోతి ఒక స్త్రీ తన తండ్రి శారీరిక అవసరాను తీర్చవలసి రావడం, అదీ ధర్మబద్దంగా జరగడం అన్నది ఊహించుకుంటేనే భరించలేని బాధ కలుగుతుంది. తరతరాలుగా కొందరు స్త్రీలను ఊరమ్మడి ఆస్త్రిగా భావిస్తూ వావి వరుసలు లేకుండా వారితో తమ అవసరాలు తీర్చుకోవడానికి మతాన్ని, దేవుడిని అడ్డం పెట్టుకుని పితృస్వామ్య వ్యవస్థ జరిపిన క్రూరత్వాన్ని గురించి తెలుసుకుంటే ఈ సమాజంలో మనమూ ఓ భాగమయి నందుకు రోత పుడుతుంది. “జోగిని” ల గురించి కొంత […]
Continue Reading