బహుళ-2 (నందగిరి ఇందిరాదేవి)
బహుళ-2 – జ్వలిత నందగిరి ఇందిరాదేవి “వాయిద్యం సరదా” కథ ఏమి చెప్తుంది ? జీవిత అనుభవాన్ని చెప్తుంది. కథాకాలం నాటి సామాజిక సంబంధాలకు సంఘటనలకు అద్దం పడుతుంది. కాలానుగుణంగా పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను తెలిపి కరదీపమై మార్గదర్శనం చేస్తుంది. అటువంటి కథే “వాయిద్యం సరదా” అనే కథ. దీనిని నందగిరి ఇందిరాదేవి రాశారు. 1941 మే నెల “గృహలక్ష్మి మాసపత్రిక”లో ప్రచురింపబడింది. కథాంశాన్ని బట్టి నాటి సామాజిక పరిస్థితులను రచయిత్రి మనకు కళ్ళకు కట్టిస్తారు. […]
Continue Reading