యాత్రాగీతం-16 (అలాస్కా-4)
యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-4 ఏంకరేజ్ నుండి ఉదయం 9.45కు బయలుదేరి గ్లాస్ డూమ్ ట్రైనులో అనుకున్నట్టే విట్టియార్ అనే ప్రదేశానికి మధ్యాహ్నం 12.45 కు చేరాం. దారిపొడవునా గడ్డి భూములు, ఎత్తైన పర్వతాలు, సరస్సులు, మంచుకొండలు గ్లాస్ డూమ్ ట్రైనులో నుంచి చూసి ఆస్వాదిస్తూ ఉంటే సమయమే తెలియలేదు. రైలు పెట్టెలోనుంచి ఒడ్డునున్న పెద్ద క్రూయిజ్ షిప్పు చూసి సంబరపడిపోయారు పిల్లలు. తీరా చూస్తే ఇంతకీ మేం ఎక్కాల్సింది దాని కొక […]
Continue Reading