డాక్టర్ ఫాస్టస్ నాటక పరిచయం (క్రిస్టఫర్ మార్లో రాసిన ఆంగ్ల విషాదాంత నాటకం *డాక్టర్ ఫాస్టస్”)
డాక్టర్ ఫాస్టస్ నాటక పరిచయం (క్రిస్టఫర్ మార్లో రాసిన ఆంగ్ల విషాదాంత నాటకం *డాక్టర్ ఫాస్టస్”) -వి.విజయకుమార్ మానవ జాతి మనుగడకు జ్ఞానమే అంతఃసారం. నిస్సారమై బీడువారి, బీటలు వారిన చీకటి సీమల్లో, అడుగు ముందుకు పడక, నడక తడబడినప్పుడల్లా, ఋజుపధికు డెవరో, తన సమాజమిచ్చిన యావత్తూ అనుభవాల, జ్ఞాన సమిధల్ని పేర్చి, వెలుగు దివ్వెగా వెలిగించి, ముందుకు నడిపిస్తాడు! వెంటే మానవజాతి నిబ్బరంగా అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్లిపోతుంది! ఇది సమాజ గమనం. మానవ చారిత్రిక […]
Continue Reading