image_print

సాహసాల రాజా మధు నాగరాజ -3

సాహసాల రాజా మధు నాగరాజ -3 -డా. అమృతలత సాహసాలతో సహవాసం అయితే విజేతల దృష్టి ఎప్పుడూ శిఖరాగ్ర భాగం మీదే వుంటుందన్నట్టు .. మధు సాహసా లు అంతటితో ఆగలేదు. ఈ పర్యాయం 2015లో మధు ధక్షిణ అమెరికా ధక్షిణపు చివరి భాగాన ఉన్న అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే ‘మెగలాన్ జలసంధి’ని ఈదాలని సంకల్పించారు.           అయితే అత్యల్ప శీతోష్ణస్థితి కారణంగా ప్రాణాంతకమైన హైపోథెర్మియాకి ఆయన గురైనపుడు .. చిలియన్ నేవీ […]

Continue Reading
Posted On :

సాహసాల రాజా మధు నాగరాజ -2

సాహసాల రాజా మధు నాగరాజ -2 -డా. అమృతలత అనంతరం మధు తన దృష్టిని మొరాకో నుండి సహారా ఎడారిలో 250  కిలోమీటర్ల మారథాన్ పూర్తి చేయాలన్న లక్ష్యం పై కేంద్రీకరించాడు.           ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన అల్ట్రా మారథాన్ అది.           2010 ఏప్రిల్ 4 నుండి 10వ తేదీ వరకు ఆరు రోజుల్లో ..మండుటెండల్లో ఓ వైపు కాళ్ళు బొబ్బలెక్కుతున్నా …  నాలుక పిడుచకట్టుకు పోతున్నా […]

Continue Reading
Posted On :

సాహసాలే శ్వాసగా సాగిపోయే మధు నాగరాజ -1

సాహసాలే శ్వాసగా సాగిపోయే మధు నాగరాజ -1 -డా. అమృతలత చిత్తూరు జిల్లా, పుంగనూరులో జన్మించి మైసూరులో పెరిగిన మధుగారు సుశీల నాగరాజ దంపతుల ఏకైక పుత్రుడు.           ఆయన విద్యాభ్యాసమంతా మైసూర్లోని మరిమల్లప్ప , జె.ఎస్.ఎస్ హైస్కూల్స్ లో సాగింది.            మైసూరు యూనివర్సిటీ క్యాంపస్ క్వార్టర్స్ లో వున్న మధు ఈత నేర్చుకోవడానికి తన తోటి స్నేహితులతో ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి , […]

Continue Reading
Posted On :

డా. అమృతలత ‘నా ఏకాంత బృందగానం’

డా. అమృతలత ‘నా ఏకాంత బృందగానం’ -సుశీల నాగరాజ   సాధన—- అంటే ఏమిటి? దేన్ని మనం సాధన గా పరిగణించాలి!!?? ఉద్యోగం…?!పదోన్నతి..?!వివాహం…?!           ప్రపంచం దృష్టి లో సాధనకి నిర్వచనం డబ్బుతో ముడివడి ఉండొచ్చు !            కానీ, ప్రపంచం నిర్ణయించినదే ‘సాధన ‘ అని అనుకుంటే …వారి వారసులు ఒకటి, రెండు తరాలపాటు వారిని గుర్తు పెట్టుకుంటారు. ఆ తరువాత వారి ఉనికి కాలగర్భంలో కలిసిపోతుంది.        […]

Continue Reading
Posted On :