సాహిత్య చరిత్రలో జాషువా స్థానం
సాహిత్య చరిత్రలో జాషువా స్థానం -డా. ప్రసాదమూర్తి ‘ఒకడు ప్రోత్సహింప..ఒకడేమొ నిరసింపఒకడు చేర బిలువ ఒకడు తరుమమిట్టపల్లములను మెట్టుచునెట్టులోపలుకులమ్మ సేవ సలిపినాడ” – జాషువా. తెలుగు సాహిత్యంలో ఒక బలీయమైన ముద్ర వేసిన వాడు, కొన్ని తరాలకు చైతన్యాన్ని అందించిన వాడు మహాకవి గుర్రం జాషువా. ఈరోజు జాషువా జయంతి. జాషువా రచనా ప్రస్థానం సాగిన కాలాన్ని, ఆ చరిత్రను పరిశీలించి అతి జాగ్రత్తగా మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఈనాటి సాహిత్య […]
Continue Reading