image_print

వాళ్ళు వచ్చేశారు (హిందీ: `“आखिर वे आ गए”’ డా. రమాకాంత శర్మ గారి కథ)

 వాళ్ళు వచ్చేశారు आखिर वे आ गए హిందీ మూలం – డా. రమాకాంత శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు అన్నయ్య ఉత్తరం చూసి నిజానికి నేను సంతోషించాలి. ఎందుకంటే ఈ చిన్న టౌన్ లో నేను ఉద్యోగంలో చేరిన తరువాత అన్నయ్య సకుటుంబంగా మొదటిసారి నా యింటికి వస్తున్నాడు. ఈవారంలో ఎప్పుడైనా ఇక్కడికి చేరుకుంటామని రాశాడు. అంటే దాని అర్థం వాళ్ళు ఇవాళ లేదా రేపటిలోపల ఇక్కడికి వస్తున్నారని. అన్నయ్య […]

Continue Reading

మెసేజ్ బాక్స్ (హిందీ: `मेसेज़ बाक्स’ డా. రమాకాంత శర్మ గారి కథ)

మెసేజ్ బాక్స్ मेसेज़ बाक्स హిందీ మూలం – డా. రమాకాంత శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఇప్పుడు శుభాకాంక్షల సందేశాలు కేవలం మొబైళ్ళ మీదనే అందుతున్నాయి. కొంతమంది పాతస్నేహితులు రిగ్యులర్ గానూ, కొంతమంది బంధువులు అప్పుడప్పుడూ “గుడ్ మార్నింగ్” వంటి శుభాకాంక్షలు పంపుతూ వుంటారు. పొద్దున్నే వాళ్ళ సందేశాలు చదవడానికీ, వాటికి జవాబివ్వడానికీ వాట్సప్ తెరవడం నాకు అలవాటై పోయింది. ఎవరితోనైనా కాంటాక్టులో ఉండాలంటే ఇదొక్కటే మార్గం మిగిలింది. లేకపోతే […]

Continue Reading

తెల్ల సీతాకోకచిలుక (హిందీ అనువాద కథ- డా.రమాకాంత శర్మ)

 తెల్ల సీతాకోకచిలుక (హిందీ అనువాద కథ- డా.రమాకాంత శర్మ) హిందీ మూలం – – డా. రమాకాంతశర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు నా అపాయింట్ మెంట్ లెటర్ తీసుకుని నేను ఆ కంపెనీ హెడ్డాఫీసుకి చేరుకు న్నాను. నా కాళ్ళు నేలమీద నిలవడంలేదు. దేశంలోని అన్నిటికన్నా పెద్ద కంపెనీలలో ఒకటైన ఆ కంపెనీలో పని చేసే అవకాశం లభిస్తోంది. ఇది నాకో పగటికల లాంటిదే. పది అంతస్తులున్న ఆ బిల్డింగులో ఏడో […]

Continue Reading