ఎవరికి ఎవరు (కథ)
ఎవరికి ఎవరు -కాళ్ళకూరి శైలజ ఆరింటికి ఇంకా వెలుతురు రాని చలికాలపు ఉదయం, గేటు తాళం తీసి నిలుచున్నాను. భద్రం గారు వచ్చారు. “మహేష్! మీ వీర ఇక లేడు’ అన్నారు. “తలుపు తెరిచి ఉంది,ఏ అలికిడీ లేదు.డౌటొచ్చి లోపలికెళ్ళి చూస్తే ప్రశాంతంగా పక్కమీదే నిర్జీవంగా…” నా చెవుల్లో నిశ్శబ్దం సుడులు తిరిగింది. ఎన్నిసార్లు విన్నా, ఎంత దగ్గరగా చూసినా, మరణం ఒక్కటే ఎప్పుడూ ఒకేలా ఆశ్చర్యపరుస్తుంది. వీర మంచి ఆర్టిస్ట్. అతడిల్లు మా ఇల్లున్న సందులో మొదటిది. […]
Continue Reading