కాదేదీ కథకనర్హం-8 తలుపు గొళ్ళెం
కాదేదీ కథకనర్హం-8 తలుపు గొళ్ళెం -డి.కామేశ్వరి ఆ రోజు శోభ శోభనం! రాత్రి పదిగంటలయింది. అమ్మలక్క లందరూ హస్యాలా డుతూ శోభని గదిలో వదిలి పైన తలుపు గొళ్ళెం పెట్టేశారు. తలుపు గొళ్ళెం పెట్టగానే సావిట్లో మంచమ్మీద పడుకున్న కావమ్మ గారి గుండెల్లో రాయి పడ్డట్టయింది. బితుకు బితుకుమంటూ తలుపు గొళ్ళెం వంక చూసింది. ‘అమ్మా శోభా- నాతల్లీ! నే నెంచేతూనే తల్లీ” అనుకుంది బాధగా, రాత్రి శోభ తెల్లచీర కట్టుకుని సన్నజాజులు తురుముకుని ముస్తాబవుతుంటే గదిలోకి […]
Continue Reading