image_print

తల్లివేరు- నెల్లుట్ల రమాదేవి కథల పై సమీక్ష

తల్లివేరు- నెల్లుట్ల రమాదేవి కథల పై సమీక్ష -కె.వరలక్ష్మి ‘నాగరిక సమాజంలో మానవుల సంసారాన్ని పెంచడమే సాహిత్య ప్రయోజనమైతే అది రమాదేవి గారి కథల వల్ల తప్పక నెరవేరుతుంది’ అన్నారు ఓల్గా ఈపుస్తకం ముందు మాటలో. అది అక్షర సత్యం అనేమాట ఈపుస్తకంలోని కథలు చదివితే తెలుస్తుంది. తెలంగాణా పల్లె వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమాదేవి ఆంధ్రాబేంక్ లో బ్రాంచి మేనేజర్ గా, మార్కెటింగ్, కష్టమర్ రిలేషన్స్, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సీనియర్ మేనేజర్ గా […]

Continue Reading
Posted On :

తల్లివేరు (కవిత)

తల్లివేరు -డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం పడమటి తీరాన్ని చేరిన పక్షులు తొడుక్కున్న ముఖాలే తమవనుకున్నాయి .పాప్ లు,రాక్ లు,పిజ్జాలు,కోక్ లు పక్కింటి రుచులు మరిగాయి  .సాయంకాలం మాల్ లో పొట్టి నిక్కర్ల పోరీలు అందాల కనువిందులు .సిస్కో లో పని చేసినా, సరుకులే అమ్మినా డాలరు డాలరే!  కడుపులో లేనిది కావలించు కుంటే రాదని ,నలుపు నలుపే గానీ తెలుపు కాదని ,పనిమంతుడి వైనా ,పొరుగునే వున్నా ,పరాయి వాడివే నని ,తత్వం బోధపడే సరికి చత్వారం వస్తుంది.  అప్పుడు మొదలవుతుంది అసలైన వెతుకులాట .నేనెవరినని మూలాల కోసం తనక లాట .జండా పండుగలు,జాగరణలు ,పల్లకీ సేవలు,పాద పూజలు ,భామా కలాపాలు,బతుకమ్మ పాటలు  అస్థిత్వ ఆరాటాలు .  రెండు పడవల రెండో తరానికి  ఆవకాయ అన్నప్రాసనం ఉదయం క్వాయిర్ క్లాసు,సాయంత్రం సామజ వరగమన మన బడి గుణింతాలు, రొబొటిక్స్ ప్రాజెక్ట్ లు  అటు స్వేఛ్ఛా ప్రపంచపు పిలుపులు, ఇటు తల్లి వేరు తలపులు. ***** తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం -పేరు: కె.మీరాబాయి ( కలం పేరు: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం ) చదువు: ఎం.ఏ; పి.హెచ్.డి; సిఫెల్ మరియు ఇగ్నౌ నుండి పి.జి.డిప్లొమాలు. వుద్యోగం: ఇంగ్లిష్ ప్రొఫ్.గా కె.వి.ఆర్.ప్రభుత్వ కళాశాల,కర్నూల్ నుండి పదవీవిరమణ రచనలు: కథలు:- 1963 నుండి ఇప్పటిదాకా 200 పైగా కథలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రముఖ పత్రికలలో నవలలు 4 ( ఆంధ్రప్రభ, స్వాతి మాస పత్రికలలో) కథాసంకలనాలు:- 1.ఆశలమెట్లు 2.కలవరమాయె మదిలో,3.వెన్నెలదీపాలు,4.మంగమ్మగారి […]

Continue Reading