image_print

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-7

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-(చివరి భాగం)  -డా.సిహెచ్.సుశీల   స్త్రీకి విద్య కావాలి , స్వేచ్ఛ కావాలి , గౌరవం కావాలి , సమానత్వం కావాలి అంటే – ఎవరు ఇవ్వరు . ఒకరు ఇస్తే తీసుకునవి కావవి. అందుకే పదునైన సాహిత్యంతో కవితలు కథానికలు నవలలు సాధనంగా హృదయాల్లోకి చొచ్చుకొనిపోయి సంస్కరణను సమర్థవంతంగా నిర్వహిస్తామని స్త్రీలు భావించి ఆచరణలో పెట్టారు .  స్త్రీ సముద్ధరణకైై స్త్రీలు పోరాడటం కేవలం ఆత్మ రక్షణకై పరిమితమవుతుంది కొన్నిసార్లు .      […]

Continue Reading

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-6 సలీం కథలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5  పాపినేని శివశంకర్ -డా.సిహెచ్.సుశీల సగం తెరిచిన తలుపు::సాహిత్యాన్ని ఆత్మోన్నతికి సోపానంగా మలచుకున్న పాపినేని శివశంకర్ కథాసంపుటి “సగం తెరిచిన తలుపు”. ఇందులో 16 కథలు ఉన్నాయి. తాత్వికత లేని రచనను ఊహించలేని పాపినేని తాను రాసిన కథల్లో గాని, కవిత్వంలో కానీ జొప్పించిన భావజాలం సాహిత్య ప్రేమికులందరికీ ఒప్పించగలగడం- ఒప్పుకోవాల్సిన అంశం.  ‘సుశీల’ అనే కథ ఒక అద్భుతమైన ఆలోచన. మగవాని ఆలోచనా విధానం పై పరోక్ష విమర్శ.  సంఘాన్ని నిలదీసి, నిగ్గదీసి, నిర్మొహమాటంగా మరొక్కసారి మనసుతో ఆలోచింపచేసే ఘాటైన విమర్శ.   […]

Continue Reading

రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం

రచయిత్రుల కథానికలలో భాషాపరిణామం -శీలా సుభద్రా దేవి వందేళ్ళ తెలుగు కథానికా ప్రస్థానంలో రచయిత్రుల కథానికల్లోని భాష కాలక్రమేణా ఏవిధంగా, ఏ రకమైన మార్పులకు లోనైందీ, నాటినుండి నేటివరకూ సామాజిక జీవితంలోని మార్పులు భాషపై ఏ రకంగా ప్రభావం చూపాయనే విషయాల్నీ, నా పరిశీలనాంశాలనూ ఈ వ్యాసంలో ప్రస్తావించదలిచాను. ఏ కాలంలో జీవిస్తున్న రచయిత్రి రచనలపై ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రభావం ప్రతిబింబించటం సహజం అనేది ప్రతితరంలోనూ గమనించగలం. తొలితరం కథారచయిత్రులు సుమారు పదిహేనుమంది వరకూ ఉన్నట్లు […]

Continue Reading

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5 పాపినేని శివశంకర్ కథలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-5  పాపినేని శివశంకర్ -డా.సిహెచ్.సుశీల సగం తెరిచిన తలుపు::సాహిత్యాన్ని ఆత్మోన్నతికి సోపానంగా మలచుకున్న పాపినేని శివశంకర్ కథాసంపుటి “సగం తెరిచిన తలుపు”. ఇందులో 16 కథలు ఉన్నాయి. తాత్వికత లేని రచనను ఊహించలేని పాపినేని తాను రాసిన కథల్లో గాని, కవిత్వంలో కానీ జొప్పించిన భావజాలం సాహిత్య ప్రేమికులందరికీ ఒప్పించగలగడం- ఒప్పుకోవాల్సిన అంశం.  ‘సుశీల’ అనే కథ ఒక అద్భుతమైన ఆలోచన. మగవాని ఆలోచనా విధానం పై పరోక్ష విమర్శ.  సంఘాన్ని నిలదీసి, నిగ్గదీసి, నిర్మొహమాటంగా మరొక్కసారి మనసుతో ఆలోచింపచేసే ఘాటైన విమర్శ.   […]

Continue Reading

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-4 ఆచార్య కొలకలూరి ఇనాక్ -కథానికలు

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-4 ఆచార్య కొలకలూరి ఇనాక్ -డా.సిహెచ్.సుశీల ఆచార్య ఇనాక్ గారు ఈతరం సాహిత్యవేత్తలలో  కొన్ని ప్రముఖమైన వాదాలను వేదాలు గా మార్చాలని కలలు కంటున్న స్వాప్నికుడు. ఆయన వినిపించిన కొన్ని నివేదనలు – నివేదనలు గాక, పరివేదనలుగా సంఘంలో వెలుగుచూస్తున్నాయి. దళిత వాదానికి వకాల్తా పుచ్చుకున్న ప్రముఖుల్లో ప్రముఖునిగా, స్త్రీవాదాన్ని ముట్టీ ముట్టనట్లు ముట్టుకొని, అనాచారాల అరాచకాలని మక్కెలు విరగొట్టడం ఆయనకే చెల్లింది.  పీడిత ప్రజల పక్షం వహించి పెద్దల, అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని […]

Continue Reading

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-3

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-3 ఆచార్య ఎండ్లూరి సుధాకర్ -డా.సిహెచ్.సుశీల ఎండ్లూరి సుధాకర్ సుధామయ కవిత్వం గోదావరి తరంగిణీ శీతలత్వాన్ని , సామాన్య పాఠకుడికి కవితా కమ్మదనాన్ని అందిస్తూ, దళిత కవిత్వంతో నిప్పురవ్వల్ని రగిలించడమేకాక “స్త్రీవాదాన్ని” కూడా నిజాయితీగా నిలిపారు. స్త్రీల సమస్యలను సౌమనస్యంగా ఆవిష్కరించారు.   “నాన్న కొట్టినప్పుడు ఒక మూల    ముడుచుకొని పడుకున్న    “అమ్మ”లా ఉంటుంది ….”అన్నప్పుడు ఇది ఏదో దైనందన సమస్యలా తోచవచ్చు. కానీ ఇది అన్ని ఇళ్లల్లో పురుషాహంకారానికి స్త్రీలు ఒగ్గి, […]

Continue Reading

బహుళ-5 బొమ్మహేమాదేవి కథ “ఏక్ స్కూటర్ కీ వాపసీ”

బహుళ-5       బొమ్మహేమాదేవి కథ “ఏక్ స్కూటర్ కీ వాపసీ”  – జ్వలిత సాహిత్య చరిత్రలో తెలుగు కథకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో తెలంగాణ కథ అస్తిత్వ పోరాటాలను ప్రతిబింబించేదిగా ఉంటుంది. తెలంగాణ నిజాం పాలనలో ఉన్నందున తెలంగాణ కథా సాహిత్యం పై మిగిలిన భాషా ఉద్యమాల ప్రభావం కొంత తక్కువ అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంత కథకులు ఎక్కువగా రాసినప్పటికీ వాటికి రావలసినంత ప్రాచుర్యం రాలేదనవచ్చు. అందులో మహిళల స్థానం మరీ తక్కువ అనేది అంగీకరించవలసిన సత్యం. తెలంగాణ నుంచి […]

Continue Reading
Posted On :

బహుళ-4 కె.సరోజిని కథ “తీరని బాధ”

బహుళ-4                                                                 – జ్వలిత కె. సరోజినీ కథ “తీరని బాధ” తెలంగాణాలో గ్రంధాలయోద్యమంతో మొదలైన “చదివించే” ఉద్యమం “ఆది హిందూ ఉద్యమం” ప్రోత్సాహంతో 1906 లో స్త్రీ విద్యకు పునాదులు పడ్డాయి. 1920 నాటికి స్త్రీల సమస్యలపై హైదరాబాదులో చర్చలు ఆరంభమై మహిళా వికాసానికి దారితీశాయి. 1934 లో వెలువడిన గోలకొండ కవుల సంచికలో తెలంగాణ మహిళలు పది మంది మాత్రమే ఉన్నారు. ప్రతిభ కలిగినప్పటికీ అనేక కారణాల వల్ల తెలంగాణ కథయిత్రులు తగిన గుర్తింపు పొందలేక […]

Continue Reading
Posted On :