భూమాత పుత్రిక (హిందీ అనువాద కథ- డా. లతా అగ్రవాల్)
భూమాత పుత్రిక (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. లతా అగ్రవాల్ `తులజ’ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు “ఏమే! రోజంతా ఎక్కడపడితే అక్కడ గంతులేస్తున్నావు పోరీ!” సకూ తన కూతురు శేవంతిని కోప్పడుతూ అంది. “అరే! అమ్మా, సోనీతోనూ మంజులతోనూ పొలం వెళ్ళొచ్చాను.” శేవంతి అంది. “చాల్లే రోజూ నీ ఆటలూ, గంతులూను. శేవంతీ, ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు. ఇంట్లో ఉండి మీ వదినతో కాస్త వంటావార్పూ చెయ్యడం […]
Continue Reading