తెలియనిదే జీవితం (కవిత)
తెలియనిదే జీవితం -చందలూరి నారాయణరావు మనిషో పుస్తకం మనసో నిఘంటువు గుంపుగా చేరితే గ్రంధాలయమే. ఎప్పుడు తెరుచుండె సందడే. చదువుకుపోతుంటే కలిసేది ఎందరి ఆలోచనలనో! ఏరుకుపోతుంటే దాచుకునేది మరెందరి అనుభవాలనో! ఎంత చిన్న పుస్తకమైనా ఎంతో కొంత వెలుగే. ముద్రించిన అనుభావాలను చదువుతుంటే సంతోషమే. కొన్ని గొప్ప గ్రంధాల్లో ప్రతి ఘట్టం ఆమోఘమే ప్రతి మలుపు ఆశ్చర్యమే అనుసరించాల్సిన యోగ్యాలే. కొన్ని దినపత్రికల్లో పొట్టి బాధలు, పొడుగు కన్నీళ్ళు ఊరిని అద్దంగా చేసి పచ్చి వింతలను వేడిగా […]
Continue Reading