కనక నారాయణీయం-45
కనక నారాయణీయం -45 –పుట్టపర్తి నాగపద్మిని అమ్మరో కౌసల్య! అతివ సుకుమారియగు, ఇమ్మహీజాత గైకొమ్మ వేవేగ సమ్మతిని నీ సుతను సమముగా జూతువని నమ్మి మదిలోన మా యమ్మనొప్పించితిని..అమ్మరో కౌసల్య… ఇలా పల్లవి వ్రాసుకున్న తరువాత, చరణాల కోసం కలం ఆగింది. ఇంతలో తరులత వచ్చింది బుంగమూతి పెట్టుకుని, ‘అమ్మా!!జడవేయమ్మా!! తలంటావు కదా!! బాగా చిక్కు పడింది. వేసుకోవటం రావటం లేదు. అక్కయ్య కసురుకుంది వేయమంటే!!’ అంటూ !! […]
Continue Reading