నిష్కల (నవల) భాగం-21
నిష్కల – 21 – శాంతి ప్రబోధ జరిగిన కథ:కేఫ్ లో కలసిన తర్వాత సారా, నిష్కల క్యాంపింగ్ కి వెళ్లాలనుకుంటారు. గీత వాళ్లతో రానంటుంది. మనిషిలో ఉండే ద్వంద వైఖరి గురించి ఆలోచిస్తుంది నిష్కల. ముందుగా అనుకున్నట్లుగానే లాంగ్ వీకెండ్ రోజు వర్థింగ్టన్ స్టేట్ ఫారెస్ట్ లో క్యాంపింగ్ కి వెళతారు. *** “నిజమా.. మా నాన్న కూడా ఈ పాట ఎప్పుడు హమ్ చేసేవాడు. నాకు బాగా గుర్తు. నిజానికి మా […]
Continue Reading