ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారితో నెచ్చెలి ముఖాముఖి
ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత పి.సత్యవతి 1940 జూలైలో గుంటూరు జిల్లా, కొలకలూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులయ్యారు. విజయవాడ ఎస్.ఎ.ఎస్.కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. కథాప్రక్రియలో ఎంతో కృషి చేశారు. స్త్రీ జీవితాన్ని విభిన్న కోణాల్లో స్పృశించడం ద్వారా పాఠకులకు, ఆలోచనాపరులకు కొత్తకొత్త ఆలోచనలు ఆవిష్కరింపజేసేలా యదార్థ గాథలు, వ్యదార్థ దృశ్యాలను అక్షరీకరించడం సత్యవతిగారికే చెల్లింది. 1995లో “ఇల్లలకగానే…“, 1998లో “సత్యవతి కథలు“, […]
Continue Reading