మిట్టమధ్యాహ్నపు మరణం-30 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 30 – గౌరీ కృపానందన్ “అందరూవచ్చేసారా?’ అడిగారు డి.సి. “ఉదయకుమార్ రావాలి, తరువాత రామకృష్ణ , దివ్య రావాలి” అన్నారు మాధవ రావు. “రాకేష్?” “అప్పుడే తీసుకు వచ్చేశాం. వెరి కో ఆపరేటివ్. కొంచం అసాధారణంగా ఉంది” అన్నారు మాధవరావు కాస్త జంకుతో. “ఈ కేసే కాస్త అసాధారణంగా ఉంది. మీరు కనిపెట్టిన వాటిని నేను తప్పు పట్టడం లేదు.” “రాకేష్సార్… రాకేష్!” “ఆ విషయం ఈ మీటింగ్ తరువాత డిసైడ్ చేద్దామని […]
Continue Reading